Andhra Pradesh News Live December 26, 2024: AP Market Committees : మార్కెట్ కమిటీలు, సొసైటీల్లో పదవుల భర్తీ..! ముహుర్తం ఫిక్స్, పావులు కదుపుతున్న కూటమి నేతలు-today andhra pradesh news latest updates december 26 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live December 26, 2024: Ap Market Committees : మార్కెట్ కమిటీలు, సొసైటీల్లో పదవుల భర్తీ..! ముహుర్తం ఫిక్స్, పావులు కదుపుతున్న కూటమి నేతలు

AP Market Committees : మార్కెట్ కమిటీలు, సొసైటీల్లో పదవుల భర్తీ..! ముహుర్తం ఫిక్స్, పావులు కదుపుతున్న కూటమి నేతలు

Andhra Pradesh News Live December 26, 2024: AP Market Committees : మార్కెట్ కమిటీలు, సొసైటీల్లో పదవుల భర్తీ..! ముహుర్తం ఫిక్స్, పావులు కదుపుతున్న కూటమి నేతలు

04:14 PM ISTDec 26, 2024 09:44 PM HT Telugu Desk
  • Share on Facebook
04:14 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 26 Dec 202404:14 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Market Committees : మార్కెట్ కమిటీలు, సొసైటీల్లో పదవుల భర్తీ..! ముహుర్తం ఫిక్స్, పావులు కదుపుతున్న కూటమి నేతలు

  • ఏపీలో సంక్రాంతి వేళ మార్కెట్ యార్డ్ క‌మిటీల నియామ‌కాల‌కు ముహూర్తం పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఆ దిశగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కసరత్తు చేస్తున్నట్లు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దాదాపు ప‌దివేల ప‌ద‌వులు కూట‌మి నేత‌ల‌కు దక్కనున్నాయి. వీటి కోసం కూట‌మిలోని నేతలు ప్రయత్నాలు షురూ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Dec 202411:16 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Private Ambulance : అడిగినంత ఇవ్వాల్సిందే.. ఏపీలో ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్ల దందా!

  • AP Private Ambulance : ఏపీలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు ఇష్టారాజ్యంగా దందా నడిపిస్తున్నారు. వారికి ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోణలు ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లోని పెద్దాసుపత్రుల కేంద్రంగా ఈ దందా నడుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Dec 202407:27 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Rayanapadu Railway Station : రాయనపాడు రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. మరిన్ని రైళ్లు ఆగే అవకాశం

  • Rayanapadu Railway Station : రాయనపాడు రైల్వే స్టేషన్.. ఇన్నాళ్లు అభివృద్ధికి నోచుకోలేదు. బెజవాడ పక్కనే ఉన్నా.. ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేయలేదు. రాయనపాడును డెవలప్ చేస్తే.. విజయవాడలో రద్దీ తగ్గుతుంది. అయినా ఇన్నాళ్లు పట్టించుకోలేదు. తాజాగా అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌లో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Dec 202405:44 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Liquor Prices: కాగితాలపై ధరల తగ్గింపు, పాత ధరలతో స్టాక్‌ అమ్మేయాలని ఆదేశాలు.. ఏపీ లిక్కర్ అమ్మకాల్లో మాయ

  • AP Liquor Prices: ఆంధ్రప్రదేశ్‌ మద్యం విక్రయాల్లో ఎక్సైజ్ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో ప్రభుత్వానికి విమర్శలు తప్పడం లేదు. మద్యం ధరల్ని తగ్గించాలని, ప్రజలపై భారం తగ్గించాలని ముఖ్యమంత్రి స్థాయిలో భావిస్తున్నా అధికారుల నిర్వాకంతో  విమర్శలు తప్పడం లేదు. దీంతో ధరల తగ్గింపు కాగితాలకు పరిమితమవుతోంది. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Dec 202404:19 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Krishna District Crime : మాయ మాట‌లతో యువ‌తిని పెళ్లాడిన వ్య‌క్తి.. అప్పటికే ఇద్దరు పిల్లలు.. సీన్ కట్ చేస్తే..

  • Krishna District Crime : కృష్ణా జిల్లాలో మోస‌పూరిత ఘ‌ట‌న జరిగింది. రైల్వే ఎస్ఐని అంటూ యువ‌తికి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అప్ప‌టికే పెళ్లై పిల్ల‌లు ఉన్నారు. ఆ విష‌యం బ‌య‌ట‌ప‌డ‌కుండా యువ‌తిని మోసం చేశాడు. ఉద్యోగం ఇప్పిస్తాన‌ని న‌మ్మించి యువ‌తి అక్క వ‌ద్ద డ‌బ్బులు కాజేశాడు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Dec 202401:29 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: CBN In Delhi: ఏపీని ప్రత్యేకంగా ఆదుకోవాలని ప్రధాని మోదీకి చంద్రబాబు వినతి, కేంద్ర మంత్రులతో భేటీ

  • CBN In Delhi: విభజన తర్వాత ఆంధ్రప్రదేవ్‌ ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఆదుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. వాజ్‌పాయ్‌ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం ప్రధాని మోదీ, అమిత్‌షా, రైల్వే  మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Dec 202412:42 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Kannada Dictionary: ఆంధ్రా బాటలో కర్ణాటక.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బహుభాషా డిక్షనరీల పంపిణీ

  • Kannada Dictionary: విద్యా రంగ సంస్కరణలో ఆంధ్రప్రదేశ్‌ అనుసరించిన విధానాలను కర్ణాటక కూడా అనుసరిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు, కన్నడ పదాలకు ఆంగ్లంలో అర్థాలు తెలుసుకునేందుకు వీలుగా బహుభాషా డిక్షనరీలను విడుదల చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి