LIVE UPDATES
Andhra Pradesh News Live December 13, 2024: PM Suryaghar: పీఎం సూర్య ఘర్ యోజన అప్టేడ్.. ఎస్సీ, ఎస్టీలకు ఏపీ సర్కారు ఉచిత ఇన్‌స్టలేషన్
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 13 Dec 202411:30 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: PM Suryaghar: పీఎం సూర్య ఘర్ యోజన అప్టేడ్.. ఎస్సీ, ఎస్టీలకు ఏపీ సర్కారు ఉచిత ఇన్‌స్టలేషన్
- PM Suryaghar: ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచే క్రమంలో ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న పథకాల్లో సౌర విద్యుత్ పథకాన్ని అందించాలని నిర్ణయించారు. ఈ పథకంలో అయా వర్గాలకు ఉచితంగా సోలార్ ఇన్‌స్టలేషన్ చేస్తారు.
Fri, 13 Dec 202411:30 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Pakistan Colony In Vijayawada: బెజవాడలో పాకిస్తాన్ కాలనీ.. అసలు రహస్యం ఇదే.. మిగతావన్నీ కట్టుకథలే…
- Pakistan Colony In Vijayawada: బెజవాడలో పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చిలువలు పలువలుగా వార్తలు, తాము ఇబ్బందులు పడుతున్నామని స్థానికుల ఆందోళనలు, బెజవాడలో పాకిస్తాన్ పేరు ఉండటం ఏమిటనే సందేహాలు దానికి రకరకాల వివరణలు అంతు లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి.