Andhra Pradesh News Live August 28, 2024: Postal Schemes New Rules : పోస్టాఫీస్ పథకాలకు అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్- ఆధార్‌, పాన్‌కార్డు అప్డేట్ త‌ప్పనిస‌రి-today andhra pradesh news latest updates august 28 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live August 28, 2024: Postal Schemes New Rules : పోస్టాఫీస్ పథకాలకు అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్- ఆధార్‌, పాన్‌కార్డు అప్డేట్ త‌ప్పనిస‌రి

Postal Schemes New Rules : పోస్టాఫీస్ పథకాలకు అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్- ఆధార్‌, పాన్‌కార్డు అప్డేట్ త‌ప్పనిస‌రి

Andhra Pradesh News Live August 28, 2024: Postal Schemes New Rules : పోస్టాఫీస్ పథకాలకు అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్- ఆధార్‌, పాన్‌కార్డు అప్డేట్ త‌ప్పనిస‌రి

05:21 PM ISTAug 28, 2024 10:51 PM HT Telugu Desk
  • Share on Facebook
05:21 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 28 Aug 202405:21 PM IST

Andhra Pradesh News Live: Postal Schemes New Rules : పోస్టాఫీస్ పథకాలకు అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్- ఆధార్‌, పాన్‌కార్డు అప్డేట్ త‌ప్పనిస‌రి

  • Postal Schemes New Rules : పోస్టాఫీసుల్లో అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ స్కీమ్, పీపీఎఫ్ పథకాలకు అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఈ ఖాతాలు కలిగి ఉన్న వారు తప్పనిసరిగా ఆధార్, పాన్ కార్డు వివరాలు పోస్టాఫీసుల్లో అప్ డేట్ చేసుకోవాలి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202402:55 PM IST

Andhra Pradesh News Live: NG Ranga University : ఎన్జీ రంగా వర్సిటీలో బీఎస్సీ ఆనర్స్, బీటెక్ ప్రవేశాలు- దరఖాస్తు గడువు పొడిగింపు

  • NG Ranga University : గుంటూరు ఎన్‌జీ రంగా యూనివ‌ర్సిటీలో నాలుగేళ్ల బీఎస్సీ ఆన‌ర్స్‌, బీటెక్ కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు గడువు పొడిగించారు. అదనపు ఫీజుతో దరఖాస్తు గడువును ఆగస్టు 30 వరకు పొడిగించారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202401:40 PM IST

Andhra Pradesh News Live: CM Chandrababu : గోదాట్లో మునిగిన పోలవరం మళ్లీ గట్టెక్కింది, 2027కు తొలిదశ పూర్తి చేయడమే లక్ష్యం- సీఎం చంద్రబాబు

  • CM Chandrababu : గోదాట్లో మునిగిన పోలవరం ఇప్పుడు మళ్లీ గట్టెక్కిందని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరానికి రూ.12,157 కోట్లు ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కష్టాల్లో ఉన్న ఏపీకి కేంద్రం ఆపన్నహస్తం అందించిందన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202412:41 PM IST

Andhra Pradesh News Live: Trains Information : రైల్వే ప్రయాణికుల‌కు శుభ‌వార్త, నాలుగు రైళ్లకు అద‌న‌పు కోచ్ లు

  • Trains Information : రైలు ప్రయాణికులకు ఈస్ట్ కోస్టు రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ మార్గంలో నడిచే నాలుగు రైళ్ల స్లీపర్, ఏసీ కోచ్ లు పెంచింది. విశాఖ- అమృతసర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్, విశాఖ- నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కోచ్ లు పెంచినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202412:02 PM IST

Andhra Pradesh News Live: Kopparthy Orvakal Industrial Hubs : ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్- ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ సిటీలకు గ్రీన్ సిగ్నల్

  • Kopparthy Orvakal Industrial Hubs : ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ సిటీలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్యాజెక్టులకు రూ.4923 కోట్లు కేంద్రం కేటాయించనుంది. ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు లక్ష మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202411:13 AM IST

Andhra Pradesh News Live: CM Chandrababu : ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో అందరికీ చెడ్డపేరు, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

  • CM Chandrababu : ఏపీలో పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి చిక్కులు తెస్తున్నారు. తాజాగా కేబినెట్ లో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో ఇన్నాళ్లు తెచ్చుకున్న మంచి పేరు దెబ్బతింటోందన్నారు. మంత్రులు.. ఎమ్మెల్యేలను గైడ్ చేయాలని సీఎం సూచించారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202410:50 AM IST

Andhra Pradesh News Live: Nuzvid : నూజివీడు ట్రిపుల్ ఐటీలో సుమారు 800 మంది విద్యార్థులకు అస్వస్థత, కలుషితాంధ్రప్రదేశ్ గా మార్చారని వైసీపీ విమర్శలు

  • Nuzvid IIIT Students : ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత మూడు రోజులుగా సుమారు 800 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, కడుపునొప్పి, వాంతులతో విద్యార్థులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏపీని కలుషితాంధ్రప్రదేశ్ గా మార్చిందని వైసీపీ విమర్శలు చేస్తుంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202410:03 AM IST

Andhra Pradesh News Live: YSRCP : వైసీపీకి పోతుల సునీత రాజీనామా - అదే బాటలో కీలక నేతలు..?

  • వైసీపీకి మరో షాక్ తగిలింది. పోతుల సునీత పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202409:56 AM IST

Andhra Pradesh News Live: Union Bank Apprentice : యూనియన్ బ్యాంక్ లో 500 అప్రెంటిస్ ఖాళీలు, నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

  • Union Bank Apprentice : యూనియన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా 500 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 17లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో 50, తెలంగాణలో 42 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202408:46 AM IST

Andhra Pradesh News Live: West Godavari News : కుటుంబానికి అండగా మస్కట్ వెళ్లిన మహిళ, తిరుగు ప్రయాణంలో గుండెపోటుతో మృతి

  • West Godavari News : పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబానికి అండగా ఉండేందుకు మస్కట్ వెళ్లిన మహిళ...యజమానులు పెట్టే బాధలు తట్టుకోలేక స్వదేశానికి తిరిగి వచ్చేసింది. అయితే ఇంటికి చేరేలోపే బస్సులో గుండెపోటుతో మరణించింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202408:27 AM IST

Andhra Pradesh News Live: Srisailam Project : భారీగా కొనసాగుతున్న వరద - మళ్లీ శ్రీశైలం గేట్లు ఎత్తారు

  • శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు మరోసారి గేట్లు పైకి ఎత్తారు. జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202407:50 AM IST

Andhra Pradesh News Live: AP Cabinet: పాస్‌ పుస్తకాలు, సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మల తొలగింపుకు ఏపీ క్యాబినెట్ అమోదం

  • AP Cabinet: ఆంధ్రప్రదేశ్‌లో రివర్స్‌ టెండరింగ్ విధానం రద్దుతో పాటు  పాత టెండర్ విధానం పునరుద్ధరించాలని ఏపీ క్యాబినెట్‌లో నిర్ణయించారు. జగన్ ప్రభుత్వంలో పాస్‌ పుస్తకాలు, సరిహద్దు రాళ్లపై వేసిన జగన్ బొమ్మల్ని పూర్తిగా తొలగించాలని క్యాబినెట్‌ తీర్మానం చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202407:19 AM IST

Andhra Pradesh News Live: Indrakeeladri Dasara: అక్టోబర్ 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు, తొలిరోజు బాల త్రిపుర సుందరి అలంకారం

  • Indrakeeladri Dasara: బెజవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3వ తేదీ నుంచి దేవీ శరన్నవరాత్రుల్ని నిర్వహించనున్నారు. దేవస్థానం ఆగమ పండితులు నిర్ణయించిన తేదీల్లో దేవీ శరన్నవరాత్రి  అలంకారాలను  ఖరారు చేశారు.  అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు ఈవో రామారావు ప్రకటించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202405:28 AM IST

Andhra Pradesh News Live: AP Cabinet meet: గ్రామ సచివాలయాల ప్రక్షాళన, రేషన్‌ డెలివరీ ప్రక్షాళనపై ఏపీ క్యాబినెట్‌లో చర్చ

  • AP Cabinet meet: గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థల ప్రక్షాళన, మొబైల్‌ డెలవరీ వాహనాలతో రేషన్‌ పంపిణీ రద్దుపై ఏపీ క్యాబినెట్‌లో నేడు కీలక చర్చ జరుగనుంది.వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన సచివాలయాల్లో లక్షన్నర మంది పనిచేస్తున్నా వాటి ద్వారా ప్రజలకు నేరుగా ఎలాంటి సేవలు అందకపోవడంతో  వాటిని ప్రక్షాళన చేయనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202404:13 AM IST

Andhra Pradesh News Live: Palnadu Crime: ఐదేళ్ల కుమార్తెపై కన్నతండ్రి లైంగిక దాడి, పోక్సో కేసు నమోదు..పల్నాడులో దారుణం

  • Palnadu Crime: ప‌ల్నాడు జిల్లాలో ఘోర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌త్తు మందు క‌లిపిన‌ కూల్ డ్రింక్ ఇచ్చి కూతురిపై క‌న్న‌తండ్రే లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ప‌దేప‌దే చెప్పినా బుద్ధి రాక‌పోవ‌డంతో పోలీసులకు క‌ట్టుకున్న భార్యే ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కామాంధు తండ్రిపై పోక్సో కేసు న‌మోదు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202402:51 AM IST

Andhra Pradesh News Live: CBN On Conversions: బలవంతపు మత మార్పిడులు ఆగాలి, దేవాలయాల్లో అన్యమతస్థులు ఉండకూడదన్న చంద్రబాబు

  •  CBN On Conversions: ఆంధ్రప్రదేశ్‌లో బలవంతపు మత మార్పిళ్ల నిరోధంపై కఠినంగా వ్యవహరించాలని, హిందూ దేవాలయాల్లో ఇతర మతస్తులు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేవాలయాల్లో భక్తుల మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వాలని,  అపచారాలకు తావు లేకుండా అధ్యాత్మికతకు పెద్ద పీట వేయాలని  అధికారులకు సూచించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202402:21 AM IST

Andhra Pradesh News Live: Pathipati Venkayamma: ఎమ్మెల్యే గారి పెళ్ళామా మజాకా? పత్తిపాటి వెంకాయమ్మ పుట్టినరోజు హంగామా

  • Pathipati Venkayamma: ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతున్నా కొందరు టీడీపీ నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు. మొగుడి అధికారాన్ని అడ్డు పెట్టుకుని హడావుడి చేసే భార్యలు, భార్యల అధికారంతో చెలరేగే భర్తలు ఎక్కడా తగ్గడం లేదు.  గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఒకే రోజు చిక్కుల్లో పడ్డారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202412:55 AM IST

Andhra Pradesh News Live: AP Goir Open: ప్రభుత్వ జీవోలకు విముక్తి, గురువారం తెరుచుకోనున్న వెబ్‌సైట్‌, మూడేళ్లుగా మితిమీరిన గోప్యత

  • AP Goir Open: ఎట్టకేలకు ప్రభుత్వ జీవోలకు విముక్తి లభించింది.ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు, కోర్టు  వివాదాలు వస్తున్నాయనే సాకుతో గత ప్రభుత్వంలో ఏకంగా జీవోలను ప్రజలకు అందుబాటులో లేకుండా  చేశారు.కోర్టులు ఆదేశించినా గత ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఎన్డీఏ ప్రభుత్వం జీవోఐఆర్‌‌ను గురువారం నుంచి ప్రారంభిస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి