Andhra Pradesh News Live August 26, 2024: DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఉచిత శిక్షణతో పాటు ఫ్రీ స్టడీ మెటీరియల్- ఇలా దరఖాస్తు చేసుకోండి-today andhra pradesh news latest updates august 26 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live August 26, 2024: Dsc Free Coaching : డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఉచిత శిక్షణతో పాటు ఫ్రీ స్టడీ మెటీరియల్- ఇలా దరఖాస్తు చేసుకోండి

DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఉచిత శిక్షణతో పాటు ఫ్రీ స్టడీ మెటీరియల్- ఇలా దరఖాస్తు చేసుకోండి

Andhra Pradesh News Live August 26, 2024: DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఉచిత శిక్షణతో పాటు ఫ్రీ స్టడీ మెటీరియల్- ఇలా దరఖాస్తు చేసుకోండి

02:09 PM ISTAug 26, 2024 07:39 PM HT Telugu Desk
  • Share on Facebook
02:09 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 26 Aug 202402:09 PM IST

Andhra Pradesh News Live: DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఉచిత శిక్షణతో పాటు ఫ్రీ స్టడీ మెటీరియల్- ఇలా దరఖాస్తు చేసుకోండి

  • DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్... ఉచితంగా శిక్షణ పొందేందుకు ఓ సదవకాశం లభించింది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 2024-25 విద్యాసంవత్సరానికి పేద అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ప్రకటించింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 26 Aug 202401:26 PM IST

Andhra Pradesh News Live: Kurnool IIITDM : కర్నూలు ట్రిపుల్ ఐటీడీఎంలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేష‌న్, దరఖాస్తులకు సెప్టెంబ‌ర్ 9 చివరి తేదీ

  •  Kurnool IIITDM : కర్నూలు ట్రిపుల్ ఐటీడీఎంలో పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్, సైన్సెస్ (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌) విభాగాల్లో పీహెచ్‌డీ ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 26 Aug 202411:55 AM IST

Andhra Pradesh News Live: AP Employees: మా ఉద్యోగులంతా భయబ్రాంతులకు గురవుతున్నారు: బొప్పరాజు

  • AP Employees: ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉద్యోగులంతా భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత భవనాల్లో రికార్డులు ఎలా భద్రంగా ఉంటాయని ప్రశ్నించారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 26 Aug 202411:31 AM IST

Andhra Pradesh News Live: AP Revenue Sadassulu : సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు, గ్రామస్థాయిలో భూసమస్యలకు పరిష్కారం-మంత్రి రాంప్రసాద్ రెడ్డి

  • AP Revenue Sadassulu : సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గ్రామస్థాయిలో అధికారులు ఫిర్యాదులు స్వీకరించి భూరికార్డుల సమస్యలు పరిష్కరిస్తారన్నారు. రెవెన్యూ సదస్సులను విజయవంతం చేస్తామని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 26 Aug 202410:37 AM IST

Andhra Pradesh News Live: Visakha Agniveer Army Rally : నేటి నుంచి సెప్టెంబర్ 5 వరకు విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

  • Visakha Agniveer Army Rally : విశాఖపట్నంలో అగ్నివీర్ ఆర్మీ ర్యాలీ నేటి నుంచి ప్రారంభం అయ్యింది. సెప్టెంబర్ 5వ తేదీ వరకు నగరంలో రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. విశాఖ పోర్టు డైమండ్ జూబ్లీ స్టేడియంలో రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 26 Aug 202409:44 AM IST

Andhra Pradesh News Live: YS Jagan: ఆ రోజు నేను ప్రారంభించండం సంతోషంగా ఉంది: వైఎస్ జగన్

  • YS Jagan: మ‌ద‌ర్ థెరిసా జ‌యంతి సంద‌ర్భంగా మాజీ సీఎం జగన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆసక్తిక ట్వీట్ చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన నిర్మల్‌ హృదయ్ ‌భవన్‌ గురించి వివరించారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 26 Aug 202409:04 AM IST

Andhra Pradesh News Live: EDP : బీసీ, ఈబీసీ, కాపు యువతకు గుడ్ న్యూస్- పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక

  • Entrepreneur Development Program : బీసీ, ఈబీసీ, కాపు యువతకు ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా శిక్షణ ఇచ్చి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. హైదరాబాద్ లోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 26 Aug 202405:56 AM IST

Andhra Pradesh News Live: Andhra Pradesh: విద్యుత్ శాఖ‌లో కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు.. ప‌రీక్ష లేదు.. ఇంటర్వ్యూతోనే ఉద్యోగాలు!

  • Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఈస్ట‌ర్న ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఈపీడిసీఎల్‌)లో కాంట్రాక్ట్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ వెలువడింది. మూడేళ్ల కాంట్రాక్టు ప‌ద్ద‌తిలో ప‌ని చేయ‌డానికి.. మేనేజ‌ర్ ఐటీ పోస్టుల భ‌ర్తీకి ఇంటర్వ్యూలు నిర్వ‌హిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 26 Aug 202404:06 AM IST

Andhra Pradesh News Live: Srikakulam: రణస్థలంలో విషాదం.. కుమార్తెను చూడటానికి వెళ్లిన తండ్రి.. మళ్లీ తిరిగి రాలేదు!

  • Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. త‌న కుమార్తెను చూడ‌టానికి వెళ్లి వ‌స్తున్న స‌మ‌యంలో జ‌రిగిన‌ రోడ్డు ప్ర‌మాదంలో.. తండ్రీ కొడుకులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 26 Aug 202403:50 AM IST

Andhra Pradesh News Live: అనంతపురం జిల్లాలో ఘోరం.. మ‌ద్యానికి బానిసై మ‌తిస్థిమితం లేని క‌న్న కూతురిపై అత్యాచారం

  • అనంత‌పురం జిల్లాలో ఘోర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌ద్యానికి బానిసై ఒక తండ్రి మ‌తిస్థిమితం లేని క‌న్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భార్య‌ త‌న కుమార్తెతో క‌లిసి అనంత‌పురం దిశ పోలీసుస్టేష‌నులో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 26 Aug 202401:47 AM IST

Andhra Pradesh News Live: Amaravati Capital: ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది సరే అమరావతి ఇక పదిలమేనా? వివాదాలకు ముగింపు ఎప్పటికి?

  • Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తైంది. విభజన చట్టంలో పేర్కొన్న ఉమ్మడి రాజధాని గడువు తీరిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి మూడు నెలలు కావొస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని పదిలం చేసే ప్రయత్నాలు ఏవి ఇంకా మొదలు కాలేదు. 
పూర్తి స్టోరీ చదవండి