Trains Cancelled:దక్షిణ మధ‌్య రైల్వే పరిధిలో శుక్ర, శనివారాల్లో పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. సాంకేతిక కారణాలతో బిట్రగుంట, చెన్నై, గూడూరు, విశాఖపట్నం, కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తెనాలి రైళ్లను రద్దు చేశారు.,Trains Cancelled:ట్రైన్ నంబర్ 07978 విజయవాడ-బిట్రగుంట రైలును మార్చి17,18 తేదీలలో రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 17237 బిట్రగుంట-చెన్నై రైలు,ట్రైన్ నంబర్ 17238 చెన్నై బిట్రగుంట రైలును 17వ తేదీన రద్దు చేశారు.,ట్రైన్ నంబర్ 07977 బిట్రగుంట - విజయవాడ, ట్రైన్ నంబర్ 07500 విజయవాడ - గూడూరు రైలును 17,18 తేదీలలో రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07458 గూడూరు - విజయవాడ రైలును శని, ఆదివారాలలో రద్దు చేశారు.,ట్రైన్ నంబర్ 17267 కాకినాడ పోర్ట్ - విశాఖపట్నం, ట్రైన్ నంబర్ 07461 విజయవాడ - ఒంగోలు, ట్రైన్ నంబర్ 07576 ఒంగోలు - విజయవాడ, ట్రైన్ నంబర్ 07466 రాజమండ్రి - విశాఖపట్నం, ట్రైన్ నంబర్ 07467 విశాఖపట్నం - రాజమండ్రి, ట్రైన్ నంబర్ 07767 రాజమండ్రి - విజయవాడ, ట్రైన్ నంబర్ 07459 విజయవాడ - రాజమండ్రి, ట్రైన్ నంబర్ 17260 విజయవాడ - గూడూరు, ట్రైన్ నంబర్ 17259 గూడూరు - విజయవాడ, ట్రైన్ నంబర్ 07279 విజయవాడ - తెనాలి, 07575 తెనాలి - విజయవాడ రైళ్లను 17, 18 తేదీలలో రద్దు చేశారు.,ట్రైన్ నంబర్ 17258 కాకినాడ పోర్ట్ - విజయవాడ రైలును కాకినాడ పోర్ట్ - రాజమండ్రి మధ్య రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 17257 విజయవాడ - కాకినాడ పోర్ట్ రైలును రాజమండ్రి - కాకినాడ మధ్య రద్దు చేశారు.