AP Govt : ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు
IAS officers Transfer in AP: ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఐఏఎస్ అధికారుల బదిలీలు
IAS officers Transfer in Andhrapradesh: రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఐఏఎస్ అధికారులతో పాటు జాయింట్ కలెక్టర్లను, ఇతర ముఖ్య విభాగాల్లోనూ అధికారులను బదిలీ చేశారు. అన్ని విభాగాల్లో కలిపి మొత్తంగా ఏడుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.
-కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ - శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్
-హార్టికల్చర్ మరియు సెరికల్చర్ డైరక్టర్ - గంధం చంద్రుడు
-విలేజ్ వార్డు సెక్రటేరియట్ అదనపు డైరక్టర్ - ధ్యానచంద్ర్