AP Inter Results 2024 Live Updates: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, ఉదయం 11 గంటలకు విడుదల-release of ap intermediate results tomorrow inter board making arrangements ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Inter Results 2024 Live Updates: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, ఉదయం 11 గంటలకు విడుదల

ఏపీ ఇంటర్ ఫలితాలు లైవ్

AP Inter Results 2024 Live Updates: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, ఉదయం 11 గంటలకు విడుదల

01:14 AM ISTApr 12, 2024 05:29 AM Sarath chandra.B
  • Share on Facebook
01:14 AM IST

  • AP Inter Results 2024 Live Updates:  ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు (Inter Results 2024 )ఇవాళ(ఏప్రిల్ 12న) విడుదల కానున్నాయి. ఫలితాల విడుదలకు ఏపీ ఇంటర్ బోర్డు BIE ఏర్పాట్లు చేస్తోంది. https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result  లింకు ద్వారా  ఫలితాలను  తెలుసుకోండి.

Fri, 12 Apr 202412:03 AM IST

మరి కొన్ని గంటల్లో ఇంటర్ ఫలితాలు

ఇవాళ ఉదయం 11 గటంలు ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలు విడుదల కానున్నాయి. సుమారు 10 లక్షల విద్యార్థులు ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు ఫలితాలను హెచ్.టి.తెలుగులో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ లింక్ లో ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result .

Thu, 11 Apr 202404:37 PM IST

11 గంటలకు ఫలితాలు

అతి తక్కువ వ్యవధిలోనే ఇంటర్ స్పాట్ ను పూర్తి చేసిన అధికారులు రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు.

Thu, 11 Apr 202404:02 PM IST

22 రోజుల్లోనే ఫలితాలు

పరీక్షలు ముగిసిన 22 రోజుల వ్యవధిరలోనే ఇంటర్‌ బోర్డు ఈసారి ఫలితాలు ప్రకటించనుంది. ఈ మేరకు ఏర్పాట్లను సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు.

Thu, 11 Apr 202404:00 PM IST

ఈసీ అనుమతితోనే ఫలితాలు

ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయితే ఈసీ అనుమతిలో ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఈసీ అనుమతి ఇవ్వటంతో రేపు ఇంటర్ ఫలితాలను ప్రకటించనున్నారు.

Thu, 11 Apr 202403:20 PM IST

రేపే ఫలితాలు 

రేపు ఉదయం 11 గంటలకు విడుదలయ్యే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ లో సింపుల్ గా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులతో పాటు ఒకేషనల్ కోర్సుల ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Thu, 11 Apr 202402:58 PM IST

ఏపీ ఇంటర్ సెకండియర్ వొకేషనల్ రిజల్ట్స్ లింక్..

ఇంటర్ సెకండియర్ వొకేషనల్ రిజల్ట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

https://telugu.hindustantimes.com/voc-board-inter-second-year-voc-result-2024 

Thu, 11 Apr 202402:58 PM IST

ఏపీ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్ లింక్ 

ఫస్ట్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

 https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-inter-first-year-voc-result-2024 

Thu, 11 Apr 202402:58 PM IST

HT తెలుగులో ఏపీ సెకండ్ ఇయర్ ఫలితాల లింక్

సెకండియర్ రిజల్ట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-board-intermediate-2nd-year-result-2024 

Thu, 11 Apr 202402:56 PM IST

ఫస్ట్ ఇయర్ ఫలితాల లింక్

ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

 

https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-intermediate-1st-year-result-2024

Thu, 11 Apr 202401:44 PM IST

రేపు ఉదయం ఇంటర్ ఫలితాలు

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ పరీక్షలను 1559 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 10,52,221మంది విద్యార్థులు హాజరయ్యారు. గత ఏడాదితో పోలిస్తే 47,921 మంది అధికంగా పరీక్షలకు హాజరయ్యారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,73,058 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 5,79,163 మంది హాజరయ్యారు. తక్కువ సమయంలోనే స్పాట్ వాల్యూయేషన్ పూర్తి చేసిన అధికారులు…. ఏప్రిల్ 12వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.

Thu, 11 Apr 202401:40 PM IST

ఏపీ ఇంటర్ రిజల్ట్స్ అప్డేట్స్….

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు(AP Inter Results 2024) ఏప్రిల్ 12వ తేదీన విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి పది లక్షల మందికిపైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.

Thu, 11 Apr 202401:16 PM IST

ఏపీ ఇంటర్ ఫలితాలు ఇలాచెక్ చేసుకోవచ్చు…

ఏపీ ఇంటర్ ఫలితాలను https://bieap.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Thu, 11 Apr 202412:42 PM IST

రేపే ఫలితాలు

ఏపీ ఇంటర్ ఫలితాల విడుదలకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు అధికారులు. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు.

Thu, 11 Apr 202411:48 AM IST

తక్కువ సమయంలోనే ఫలితాలు

మొదటి సంవత్సరం పరీక్షలకు 4,73,058 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 5,79,163 మంది హాజరయ్యారు. తక్కువ సమయంలోనే స్పాట్ వాల్యూయేషన్ పూర్తి చేసిన అధికారులు…. ఏప్రిల్ 12వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.

Thu, 11 Apr 202411:48 AM IST

1559 కేంద్రాల్లో పరీక్షలు

ఈ ఏడాది ఏపీ  ఇంటర్మీడియేట్ పరీక్షలను 1559 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 10,52,221మంది విద్యార్థులు హాజరయ్యారు. గత ఏడాదితో పోలిస్తే 47,921 మంది అధికంగా పరీక్షలకు హాజరయ్యారు. 

Thu, 11 Apr 202411:27 AM IST

HT తెలుగులో ఏపీ ఇంటర్ ఫలితాలు…

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలు(AP Inter Exams 2024) రాసిన ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఇక్కడ చూడండి… 

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result లింక్ పై క్లిక్ చేయాలి. 

లింక్ ఓపెన్ చేయగానే… ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఒకేషన్ రిజల్ట్స్ 2024 అనే ఆప్షన్లు కనిపిస్తాయి. 

మీరు పరీక్ష రాసిన లింక్ పై క్లిక్ చేసి మీ రూల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.

 Submit బటన్ పై నొక్కితే మీ మార్కుల మెమో డిస్ ప్లే అవుతుంది. 

ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మార్కుల మెమో కాపీని పొందవచ్చు.

Thu, 11 Apr 202411:15 AM IST

రూల్ నెంబర్ ఉండాల్సిందే…

మీ రూల్ నెంబర్ ఎంట్రీ చేసి ఫలితాలను సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు. రూల్ నెంబర్ లేకుండా ఫలితాలను చెక్ చేసుకోలేరు.

Thu, 11 Apr 202410:52 AM IST

ఈ సైట్లలో ఫలితాలు

ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్ సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈసారి హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి.

Thu, 11 Apr 202410:27 AM IST

HT తెలుగులో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల లింక్

https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-board-intermediate-2nd-year-result-2024 ఈ లింక్ పై క్లిక్ చేసి హెచ్ టీ తెలుగు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Thu, 11 Apr 202410:26 AM IST

ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల లింక్

https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-intermediate-1st-year-result-2024 ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలను డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు.

Thu, 11 Apr 202410:13 AM IST

10 లక్షల మందికిపైగా విద్యార్థులు….

పది లక్షల మందికిపైగా ఈసారి ఇంటర్ ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఈ రిజల్ట్స్ ను ఇంటర్ బోర్డు వెబ్ సైట్ తో పాటు హెచ్ టీ తెలుగు వెబ్ సైట్ లో సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు.

Thu, 11 Apr 202409:58 AM IST

ఐదు విడతల్లో స్పాట్ పూర్తి..

మొత్తం ఐదు విడతల్లో ఏపీ ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్(AP Inter Spot Valuation) చేశారు. ఏప్రిల్ 4 వ తేదీ వరకు మొత్తం స్పాట్ పూర్తి అయింది. మార్కుల ఎంట్రీ కూడా పూర్తి కావటంతో ఫలితాలను విడుదల చేస్తున్నారు.

Thu, 11 Apr 202409:44 AM IST

ఉదయం 11 గంటలకు ఫలితాలు

ఏపీ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. 

Thu, 11 Apr 202409:37 AM IST

ఏపీ ఇంటర్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..

-ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష (AP Inter Exams) రాసిన విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. 

-హోంపేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తో పాటు ఒకేషన్ ఫలితాల లింక్ ఆప్షన్లు కనిపిస్తాయి. 

-మీకు కావాల్సిన ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. 

-మీ మార్కుల జాబితా ఓపెన్ అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Thu, 11 Apr 202409:28 AM IST

రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు

ఏపీలో ఇంటర్‌ పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు అందుబాటులోకి రానున్నాయి.

Thu, 11 Apr 202407:58 AM IST

సెకండియర్ ఒకేషనల్ ఫలితాలు

ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ ఫలితాల కోసం ఈ లింకును ఫాలో అవ్వండి… https://telugu.hindustantimes.com/voc-board-inter-second-year-voc-result-2024 

Thu, 11 Apr 202407:43 AM IST

ఏపీ ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఫలితాలు

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలతో పాటు ఒకేషనల్ ఇంటర్ ఫలితాలు కూడా శుక్రవారం విడుదల కానున్నాయి.  ఫస్టియర్ ఫలితాల కోసం ఈ లింకును ప్రెస్ చేయండి.  https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-inter-first-year-voc-result-2024 

Thu, 11 Apr 202407:05 AM IST

ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలను ఈ లింకుతో తెలుసుకోండి….

https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-board-intermediate-2nd-year-result-2024  లింకు ద్వారా ఏపీ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఫలితాలను తెలుసుకోండి…

Thu, 11 Apr 202407:04 AM IST

ఇంటర్‌ ఫస్టియర్ ఫలితాల లింకు ఇదిగో…

ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాలు తెలుసుకోడానికి ఈ దిగువ లింకును ప్రెస్ చేయండి…. https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-intermediate-1st-year-result-2024 

Thu, 11 Apr 202407:02 AM IST

ఇంటర్ పరీక్షలకు  10.52లక్షల మంది హాజరు…

ఈ విద్యా సంవ త్సరంలో మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.  మొదటి సంవత్సరం పరీక్షలకు 4,73,058 మంది, రెండో సం వత్సరం పరీక్షలకు 5,79,163 మంది హాజరయ్యారు.  మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. 

Thu, 11 Apr 202406:56 AM IST

రెగ్యులర్ విద్యార్ధులుగా సప్లమెంటరీ విద్యార్ధులు

పరీక్షలకు హాజరైన 10,52,221 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులలో గతేడాది పరీక్షలలో ఉత్తీర్ణులు కాని 93,875 మంది విద్యార్థులను రెగ్యులర్ విద్యార్ధులుగా పరీక్షలకు హాజరయ్యారు. 

Thu, 11 Apr 202406:45 AM IST

ఇంటర్‌ ఫలితాలు హిందుస్తాన్‌ టైమ్స్‌ తెలుగులో

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు ద్వారా తెలుసుకోవచ్చు.  ఈ లింకును ప్రెస్ చేసి ఇంటర్‌ జనరల్, ఒకేషనల్ ఫలితాలను తెలుసుకోండి. https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result 

Thu, 11 Apr 202406:44 AM IST

ఇంటర్‌ పరీక్షలకు హాజరైన 10లక్షల మంది విద్యార్ధులు

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ పరీక్షలకు 1559 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు.  10,52,221మంది విద్యార్థులు హాజరయ్యారు.  గత ఏడాదితో పోలిస్తే 47,921 మంది అధికంగా పరీక్షలకు హాజరయ్యారు. 

Thu, 11 Apr 202405:46 AM IST

శుక్రవారం ఉదయం పది గంటలకు…

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ఫలితాలను శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ విడుదల చేస్తారు. 

Thu, 11 Apr 202405:45 AM IST

ఫలితాలను విడుదల చేయనున్న బోర్డు అధికారులు

ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎలాంటి హడావుడి లేకుండా ఇంటర్ బోర్డు కార్యదర్శి ఫలితాలను విడుదల చేయనున్నారు. 

Thu, 11 Apr 202405:43 AM IST

హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో ఏపీ ఇంటర్ ఫలితాలు

ఏపీ ఇంటర్ ఫలితాలను అందరికంటే ముందుగా అందించేందుకు  హిందుస్తాన్ టైమ్స్‌ ఏర్పాట్లు చేసింది. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ఇంటర్ జనరల్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలతో పాటు ఒకేషనల్ ఫలితాలను తెలుసుకోొండి..

Thu, 11 Apr 202405:40 AM IST

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నారు. ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.

Thu, 11 Apr 202405:38 AM IST

ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయి…

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.  ఏప్రిల్ 12న ఫలితాలను ఇంటర్ బోర్డు విడుదల చేయనుంది.