BJP TDP: ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో ఇసుక, మద్యం విక్రయాల్లో వేల కోట్ల రుపాయల్ని దోచుకున్నారని, జగన్ పాలనలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రబాబును కోరారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు.