Golden Chariot : స్వర్ణరథంపై దేవదేవుడు-lord venkateswara on golden chariot in brahmotsavams ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Lord Venkateswara On Golden Chariot In Brahmotsavams

Golden Chariot : స్వర్ణరథంపై దేవదేవుడు

Oct 03, 2022, 08:24 AM IST HT Telugu Desk
Oct 03, 2022, 08:24 AM , IST

  • శ్రీవారి న‌వ‌హ్నిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఆదివారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు శ్రీవారు బంగారు తేరులో పయనిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్ర‌హించాడు. దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగ‌ళ‌వాయిధ్యాల న‌డుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వ‌ర్ణర‌థోత్స‌వం అత్యంత వైభ‌వంగా జరిగింది. మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని శ్రీ‌వారి స్వ‌ర్ణ‌ర‌థ‌న్ని లాగారు.

స్వర్ణ వాహనంపై విహరిస్తున్న స్వామి వారు

(1 / 7)

స్వర్ణ వాహనంపై విహరిస్తున్న స్వామి వారు

శ్రీవారి బంగారు రథాన్ని ముందుకు లాగుతున్న  బోర్డు సభ్యులు

(2 / 7)

శ్రీవారి బంగారు రథాన్ని ముందుకు లాగుతున్న  బోర్డు సభ్యులు

స్వామి వారి దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న భక్తులు

(3 / 7)

స్వామి వారి దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న భక్తులు

అశేష భక్త జన కోలాహలం నడుమ బంగారు వాహనంపై స్వామి వారు

(4 / 7)

అశేష భక్త జన కోలాహలం నడుమ బంగారు వాహనంపై స్వామి వారు

తిరుమల శ్రీవారి ఆలయం ముందు బంగారు వాహనంపై స్వామి వారి విహారం

(5 / 7)

తిరుమల శ్రీవారి ఆలయం ముందు బంగారు వాహనంపై స్వామి వారి విహారం

మాడ వీధుల్లో విహారానికి బయలుదేరుతున్న దేవదేవుడు

(6 / 7)

మాడ వీధుల్లో విహారానికి బయలుదేరుతున్న దేవదేవుడు

తిరుమల మాడవీధుల్లో స్వామి వారి విహారం

(7 / 7)

తిరుమల మాడవీధుల్లో స్వామి వారి విహారం

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు