తెలుగు న్యూస్ / ఫోటో /
Pawan Kalyan Varahi Yatra : పవన్ వారాహి యాత్ర రెండో విడత షెడ్యూల్ ఖరారు, ఈ నెల 9న ఏలూరులో భారీ బహిరంగ సభ
- Pawan Kalyan Varahi Yatra : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర రెండో దశ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 9వ తేదీన ఏలూరులో నిర్వహించే బహిరంగ సభతో యాత్ర ప్రారంభం అవుతుంది.
- Pawan Kalyan Varahi Yatra : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర రెండో దశ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 9వ తేదీన ఏలూరులో నిర్వహించే బహిరంగ సభతో యాత్ర ప్రారంభం అవుతుంది.
(2 / 6)
ఈ నెల 9న ఏలూరు నుంచి రెండో విడత యాత్ర చేపట్టాలని పవన్ కల్యాణ్ నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
(3 / 6)
గురువారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వారాహి రెండో దశ యాత్రకు సంబంధించిన ప్రణాళికపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పవన్ చర్చించారు.
(4 / 6)
ఈనెల 9వ తేదీ సాయంత్రం 5గంటలకు ఏలూరులో నిర్వహించే బహిరంగసభతో పవన్ పాల్గొని యాత్రను ప్రారంభించనున్నారు.
(5 / 6)
వారాహి రెండో దశ యాత్రపై ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులతో స్థానిక రాజకీయ పరిస్థితులపై పవన్ చర్చించనున్నారు.
ఇతర గ్యాలరీలు