Cyclone Effect Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్, దానా తుపాను ఎఫెక్ట్ తో మూడు రోజుల్లో 67 రైళ్లు ర‌ద్దు-east coast railway cancelled 67 trains due to dana cyclone effect rains ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cyclone Effect Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్, దానా తుపాను ఎఫెక్ట్ తో మూడు రోజుల్లో 67 రైళ్లు ర‌ద్దు

Cyclone Effect Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్, దానా తుపాను ఎఫెక్ట్ తో మూడు రోజుల్లో 67 రైళ్లు ర‌ద్దు

HT Telugu Desk HT Telugu
Oct 22, 2024 06:49 PM IST

Cyclone Effect Trains Cancelled : దానా తుపాను ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 67 రైళ్లు రద్దు చేశారు. బుధ‌వారం 19 రైళ్లను, గురువారం 37 రైళ్లను, శుక్రవారం 11 రైళ్లను ర‌ద్దు చేసిన‌ట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్, దానా తుపాను ఎఫెక్ట్ మూడు రోజుల్లో 67 రైళ్లు ర‌ద్దు
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్, దానా తుపాను ఎఫెక్ట్ మూడు రోజుల్లో 67 రైళ్లు ర‌ద్దు

రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే బిగ్ అలర్ట్ ప్రకటించింది. మూడు రోజుల్లో 65 రైళ్లను ర‌ద్దు చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రాంతంలో దానా తుపాను పరిస్థితుల దృష్ట్యా రైళ్లు రద్దు చేశారు. బుధ‌వారం 19 రైళ్లను, గురువారం 37 రైళ్లను, శుక్రవారం 11 రైళ్లను ర‌ద్దు చేసిన‌ట్లు వాల్తేర్ డివిజ‌న్ సీనియ‌ర్ డివిజ‌న‌ల్ క‌మ‌ర్షియ‌ల్ మేనేజ‌ర్ కె. సందీప్ తెలిపారు.

23వ (బుధ‌వారం) తేదీన 19 రైళ్లు రద్దు

1. 22503 కన్నియాకుమారి- దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్

2. 12514-సిల్చార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్

3. 17016-సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్

4. 12840-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- హౌరా మెయిల్ ఎక్స్‌ప్రెస్

5. 12868-పుదుచ్చేరి-హౌరా ఎక్స్‌ప్రెస్

6. 22826-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- షాలిమార్ ఎక్స్‌ప్రెస్

7. 12897-పుదుచ్చేరి-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్

8. 18464-కేఎస్ఆర్ బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్

9. 11019-సీఎస్టీ ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్

10. 12509-ఎస్ఎంవి బెంగళూరు- గౌహతి ఎక్స్‌ప్రెస్

11. 18046-హైదరాబాద్- హౌరా ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్

12. 12704-సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్

13. 22888-ఎస్ఎంవీటీ బెంగళూరు- హౌరా హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్

14. 12864-ఎస్ఎంవీటీ బెంగుళూరు- హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

15. 09059- సూరత్-బ్రహ్మాపూర్ ఎక్స్‌ప్రెస్

16. 12552- కామాఖ్య- ఎస్ఎంవీ బెంగళూరు ఏసీ ఎక్స్‌ప్రెస్

17. 22504- దిబ్రూఘర్- కన్నియాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్

18. 22973-గాంధీధామ్-పూరీ ఎక్స్‌ప్రెస్

24వ (గురువారం) 37 రైళ్లు ర‌ద్దు

1. 03429-సికింద్రాబాద్-మాల్దా టౌన్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్

2. 06087-తిరునెల్వేలి- షాలిమార్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్

3. 12703-హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్

4. 22603-ఖరగ్‌పూర్-విల్లుపురం సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్

5. 18045 -షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్

6. 22851- సంత్రాగచ్చి- మంగళూరు సెంట్రల్ వివేక్ ఎక్స్‌ప్రెస్

7. 12841 -షాలిమార్ - ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్

8. 12663 -హౌరా-తిరుచ్చిరాపల్లి సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

9. 12863 -హౌరా- ఎస్ఎంవీటీ బెంగళూరు సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్

10. 18047 -షాలిమార్-వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్

11. 12839 -హౌరా- ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ మెయిల్

12. 22644 -పాట్నా- ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్

13. 06090 -సంత్రాగచ్చి- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్

14. 18117 -రూర్కెలా-గుణపూర్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్

15. 08421 -కటక్- గుణుపూర్ మెము

16. 08521 -గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్

17. 07471 -పలాస-విశాఖపట్నం మెము

18. 20837 -భువనేశ్వర్-జునాగర్ ఎక్స్‌ప్రెస్‌

19. 18447- భువనేశ్వర్-జగ్దల్పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్

20. 18417 -పూరీ- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్

21. 20842 -విశాఖపట్నం-భువనేశ్వర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్

22. 22874 -విశాఖపట్నం-దిఘా ఎక్స్‌ప్రెస్

23. 18118- గుణుపూర్-రూర్కెలా రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్

24. 22820 -విశాఖపట్నం-భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

25. 08532 -విశాఖపట్నం- బ్రహ్మపూర్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్

26. 12842- ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్- షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్

27. 22808 -ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్- సంత్రాగచ్చి ఏసీఎక్స్‌ప్రెస్

28. 15227 -ఎస్ఎంవీటీ బెంగళూరు-ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్

29. 20838 -జునాగర్ రోడ్-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్

30. 18448 -జగదల్పూర్-భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్

31. 06095- తాంబరం- సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్

32. 12246 -ఎస్ఎంవీ బెంగళూరు- హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్

33. 18418- గన్‌పూర్-పూరి ఎక్స్‌ప్రెస్

34. 17479 -పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్

35. 08522 -విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్

36. 07470- విశాఖపట్నం- పలాస మెము

37. 18526 -విశాఖపట్నం- బ్రహ్మపూర్

25వ (శుక్రవారం) తేదీన 11 రైళ్లు ర‌ద్దు

1. 09060- బ్రహ్మపూర్-సూరత్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్

2. 22873- దీఘా- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్

3. 22819- భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

4. 08531- బ్రహ్మపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్

5. 08521- గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ ప్రత్యేకం

6. 18525- బ్రహ్మపూర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్

7. 08422- గుణుపూర్- కటక్ ఎక్స్‌ప్రెస్

8. 20807- విశాఖపట్నం- అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్

9. 18418- గన్‌పూర్-పూరి ఎక్స్‌ప్రెస్

10. 08522- విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్

11. 18417- పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం