CM Jagan : పోరాట యోధుల్లో అగ్నికణం అల్లూరి-cm jagan about alluri sitarama raju ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cm Jagan About Alluri Sitarama Raju

CM Jagan : పోరాట యోధుల్లో అగ్నికణం అల్లూరి

HT Telugu Desk HT Telugu
Jul 04, 2022 02:57 PM IST

అల్లూరి జయంతిని పురస్కరించుకుని వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి జగన్​ తెలిపారు. పరాయి పాలనపై మన దేశం యుద్ధం చేస్తూ అడుగులు ముందుకేసిందన్నారు.

సీఎం జగన్
సీఎం జగన్ (twitter)

తెలుగుజాతి, భారతదేశానికి గొప్ప స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు అని సీఎం జగన్‌ అన్నారు. అల్లూరి ఘనతను గుర్తుంచుకునే.. ఆయన పేరు మీద జిల్లా పెట్టుకున్నామని జగన్ పేర్కొన్నారు. ప్రతి మనిషి గుండెల్లో అల్లూరి చిరకాలం ఉంటారని మోదీ అన్నారు. లక్షల మంది త్యాగాల ఫలితమే.. భారతదేశమన్నారు. 'పోరాట యోధుల్లో మహా అగ్నికణం అల్లూరి. తెలుగుజాతి, భారతదేశానికి గొప్ప స్ఫూర్తిప్రదాత. అల్లూరి ఘనతను గుర్తుంచుకునే.. ఆయన పేరు మీద జిల్లా పెట్టుకున్నాం. ప్రతిమనిషి గుండెల్లో అల్లూరి చిరకాలం ఉంటారు. భీమవరం వచ్చిన ప్రధానికి హృదయపూర్వక ధన్యవాదాలు.' అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్