Tirumala Brahmotsvam : హనుమంత వాహనంపై శ్రీరాముని అవతారంలో స్వామివారు….-cji of india participated in tirumala brahmotsavams
Telugu News  /  Photo Gallery  /  Cji Of India Participated In Tirumala Brahmotsavams

Tirumala Brahmotsvam : హనుమంత వాహనంపై శ్రీరాముని అవతారంలో స్వామివారు….

02 October 2022, 12:34 IST B.S.Chandra
02 October 2022, 12:34 , IST

  • శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

కళాకారులతో కలిసి కోలాటం ఆడుతున్న చీఫ్ జస్టిస్ సతీమణి

(1 / 11)

కళాకారులతో కలిసి కోలాటం ఆడుతున్న చీఫ్ జస్టిస్ సతీమణి

హనుమంత వాహనంపై కొలువుదీరుతున్న శేషాచలాధీశుడు

(2 / 11)

హనుమంత వాహనంపై కొలువుదీరుతున్న శేషాచలాధీశుడు

బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్న కళాకారులతో చీఫ్‌ జస్టిస్ లలిత్ దంపతులు

(3 / 11)

బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్న కళాకారులతో చీఫ్‌ జస్టిస్ లలిత్ దంపతులు

కళాకారులతో కలిసి నాట్యమాడుతున్న సీజే సతీమణి

(4 / 11)

కళాకారులతో కలిసి నాట్యమాడుతున్న సీజే సతీమణి

స్వామి వారికి సమర్పించేందుకు వెళుతున్న సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు

(5 / 11)

స్వామి వారికి సమర్పించేందుకు వెళుతున్న సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు

బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సేవలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లలిత్

(6 / 11)

బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సేవలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లలిత్

మాడ వీధుల్లో విహరిస్తున్న వేంకటేశ్వరుడు

(7 / 11)

మాడ వీధుల్లో విహరిస్తున్న వేంకటేశ్వరుడు

హనుమంత వాహనంపై కొలువైన మలయప్ప స్వామి

(8 / 11)

హనుమంత వాహనంపై కొలువైన మలయప్ప స్వామి

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల మాడవీధులు

(9 / 11)

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల మాడవీధులు

హనుమంత వాహనంపై శ్రీరాముని అవతారంలో వేంకటేశ్వరుడు

(10 / 11)

హనుమంత వాహనంపై శ్రీరాముని అవతారంలో వేంకటేశ్వరుడు

భక్తులకు కనువిందు చేస్తున్న స్వామివారు

(11 / 11)

భక్తులకు కనువిందు చేస్తున్న స్వామివారు

ఇతర గ్యాలరీలు