Chandra Babu Road Show : చంద్రబాబు రోడ్ షోకు బ్రేకులు…వాహనాలు సీజ్…
- టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పంలో తలపెట్టిన రోడ్ షోకు పోలీసులు బ్రేకులు వేశారు. చంద్రబాబు ప్రచార వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1 ఆధారంగా చంద్రబాబు పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు.