(1 / 13)
తిరుమల వేంకటేశ్వరుడికి సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళుతున్న ఏపీ సీఎం చంద్రబాబు
(2 / 13)
తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుని వస్తున్న ముఖ్యమంత్రి దంపతులు
(3 / 13)
బ్రహ్మోత్సవాల్లో స్వామి వారిని దర్శనం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు
(4 / 13)
తిరుమల శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు…
(5 / 13)
టీటీడీ 2025 వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి దంపతులు
(6 / 13)
సతీమణి భువనేశ్వరితో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవానికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెళుతున్న సీఎం చంద్రబాబు
(7 / 13)
శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు
(8 / 13)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆలయ ధ్వజస్తంభం వద్ద సీఎం చంద్రబాబు
(9 / 13)
బ్రహ్మోత్సవాల్లో స్వామి వారి దర్శనానంతరం సీఎం దంపతులకు చిత్రపటం బహుకరిస్తున్న దేవాదాయ మంత్రి ఆనం, ఈవో,జేఈఓ
(10 / 13)
తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలను లాంఛనంగా ప్రారంభించిన తర్వాత 2025 క్యాలెండర్ విడుదల చేసిన ముఖ్యమంత్రి దంపతులు
(11 / 13)
స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెళుతున్న సీఎం చంద్రబాబు దంపతులు, చిత్రంలో ఈవో శ్యామలరావు
(12 / 13)
తిరుమలలో వేంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలను సమర్పించేందుకు వెళుతున్న సీఎం చంద్రబాబు దంపతులు.
(13 / 13)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల భాగంగా వాహన సేవలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ఇతర గ్యాలరీలు