కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా ఎంతంటే..-ap to get rs 33thousand crores from central taxes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap To Get Rs 33thousand Crores From Central Taxes

కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా ఎంతంటే..

HT Telugu Desk HT Telugu
Feb 01, 2022 06:46 PM IST

కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్​కు 4.04శాతం వాటా దక్కనుంది. అంటే రూ. 33,049కోట్లు.

ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం (social media)

కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్​కు.. రూ.33,049.80 (4.047 శాతం) కోట్లు వాటా రానుంది. అందులో కార్పొరేషన్ పన్ను రూ.10,319.40 కోట్లు, ఆదాయపు పన్ను రూ.9,966.37 కోట్లు, సంపద పన్ను రూ. 0.37 కోట్లు, సెంట్రల్ జిఎస్‌టి రూ.10,851.95 కోట్లు, కస్టమ్స్ రూ. రూ.1,432.93 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ. 446.34 కోట్లు, సర్వీస్ టాక్స్ రూ.‌33.18 కోట్లు ఏపీకి రానున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణకు రూ. 17 వేల కోట్లు

మరోవైపు కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రూ.17,165.98 (2.102 శాతం) కోట్లు వాటా రానుంది. అందులో కార్పొరేషన్ పన్ను రూ.5,359.87 కోట్లు, ఆదాయపు పన్ను రూ.5,176.50 కోట్లు, సంపద పన్ను రూ. -0.19 కోట్లు, సెంట్రల్ జిఎస్‌టి రూ.5,636.47 కోట్లు, కస్టమ్స్ రూ. రూ.744.26 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ. 231.83 కోట్లు, సర్వీస్ టాక్స్ రూ.‌17.24 కోట్లు తెలంగాణకు దక్కనున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం