ఏపీ లిక్కర్ స్కామ్ కేసు- ఏ1గా రాజ్ కసిరెడ్డి, నిందితుల జాబితా ఇదే-ap liquor scam case raj kasireddy is a1 list of accused facing charges ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీ లిక్కర్ స్కామ్ కేసు- ఏ1గా రాజ్ కసిరెడ్డి, నిందితుల జాబితా ఇదే

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు- ఏ1గా రాజ్ కసిరెడ్డి, నిందితుల జాబితా ఇదే

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, సంస్థల జాబితా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఏ1గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏ4గా మిథున్ రెడ్డి, ఏ5గా విజయసాయి రెడ్డి ఉన్నారు.

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ1గా రాజ్ కసిరెడ్డి- నిందితుల జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ లో సంచలనమైన మద్యం కుంభకోణం కేసులో పలువురు కీలక వ్యక్తులు, సంస్థలపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్ లో ప్రధానంగా అక్రమ మద్యం వ్యాపారం, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం వంటి ఆరోపణలు వినిపిస్తు్న్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితా ఇలా ఉంది.

  • A1. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి(రాజ్ కసిరెడ్డి)
  • A2. దొంతి రెడ్డి వాసుదేవ రెడ్డి
  • A3. దొడ్డ వెంకట సత్య ప్రసాద్
  • A4. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
  • A5. మాజీ ఎంపీ వి. విజయ సాయిరెడ్డి
  • A6. సజ్జల శ్రీధర్ రెడ్డి
  • A7. ముప్పిడి అవినాష్ రెడ్డి
  • A8. బూనెటి చాణక్య
  • A9. తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి
  • A10. SK. సైఫ్ అహ్మద్
  • A11. ఓల్విక్ మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబయి, మహారాష్ట్ర
  • A12. క్రిపాటి ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మహారాష్ట్ర
  • A13. నైస్నా మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబయి, మహారాష్ట్ర
  • A14. ట్రిఫర్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబయి, మహారాష్ట్ర
  • A15. WIXOW ఎంటర్‌ప్రైజెస్, ముంబయి, మహారాష్ట్ర
  • A16. డికార్ట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తిరుపతి
  • A17. టెక్కర్ ఎక్స్‌పోర్ట్స్ & ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్
  • A18. దీపక్ ఎంటర్‌ప్రైజెస్, ముంబయి, మహారాష్ట్ర
  • A19. విశాల్ ఎంటర్‌ప్రైజెస్, MJ మార్కెట్, మహారాష్ట్ర
  • A20. లావిష్ ఎంటర్‌ప్రైజెస్, దిల్లీ
  • A21. కీరాజ్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మహారాష్ట్ర
  • A22. అర్రోయో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూ ఢిల్లీ
  • A23. ఈజీలోడ్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీ
  • A24. బాలాజీ ట్రేడింగ్, బెంగళూరు
  • A25. అదాన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్
  • A26. లీలా డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, పాండిచ్చేరి
  • A27. న్యూ మోంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, మహారాష్ట్ర
  • A28. రుచిత జ్యువెలర్స్, మహారాష్ట్ర
  • A29. మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, ముంబయి, మహారాష్ట్ర

ఈ జాబితాలో పేర్కొన్న వ్యక్తులు, సంస్థలపై మద్యం కుంభకోణంలో పలు ఆరోపణలు ఉన్నాయి.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం