YS Rajareddy Atluri Priya : వివాహ బంధంతో ఒక్కటైన వైఎస్ రాజారెడ్డి-అట్లూరి ప్రియ, ఫొటోలు వైరల్!-amaravati news in telugu ys sharmila son ys rajareddy atluri priya marriage pics gone viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ys Rajareddy Atluri Priya : వివాహ బంధంతో ఒక్కటైన వైఎస్ రాజారెడ్డి-అట్లూరి ప్రియ, ఫొటోలు వైరల్!

YS Rajareddy Atluri Priya : వివాహ బంధంతో ఒక్కటైన వైఎస్ రాజారెడ్డి-అట్లూరి ప్రియ, ఫొటోలు వైరల్!

Published Feb 17, 2024 08:59 PM IST Bandaru Satyaprasad
Published Feb 17, 2024 08:59 PM IST

  • YS Rajareddy Atluri Priya : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం వైభవంగా జరిగింది. జోధ్ పూర్ ప్యాలెస్‌లో వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం వైభవంగా జరిగింది. 

(1 / 4)

దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ఆర్ మనవడు, వైఎస్ షర్మిల- బ్రదర్ అనిల్‌ల కుమారుడు వైఎస్ రాజారెడ్డి(YS Rajareddy) కొత్త బంధంలోకి అడుగుపెట్టారు. 

(2 / 4)

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ ప్యాలెస్‌లో వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ(Atluri Priya) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇరుకుటుంబాల సభ్యులు, అతి కొద్ది మంది బంధువులతో రాజారెడ్డి, ప్రియ వివాహం జరిగింది. 

(3 / 4)

ఫిబ్రవరి 18న ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు, సాయంత్రం 7 గంటలకు తలంబ్రాల వేడుక నిర్వహించనున్నారని తెలుస్తోంది. గ‌త నెల 18న హైద‌రాబాద్‌లో రాజారెడ్డి, ప్రియల ఎంగేజ్మెంట్ ఘనంగా నిర్వహించారు.  

(4 / 4)

ఇతర గ్యాలరీలు