
మీ కెరీర్ గురించి గందరగోళంగా ఉందా?కేవలం 7 ప్రశ్నలకు సమాధానం ఇచ్చి మీ భవిష్యత్తుకు సరైన మార్గాన్ని ఎంచుకోండి!
- ఆంధ్రప్రదేశ్ AP ఇంటర్ సెకండ్ ఇయర్ వొకేషనల్ ఫలితాలను ఎలా చెక్ చేయాలి?
- పరీక్ష రాసిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) అధికారిక వెబ్‌సైట్ https://bse.ap.gov.in/ సైట్‌కు వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే AP ఇంటర్ సెకండ్ ఇయర్ వొకేషనల్ ఫలితాలు 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
- హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీను నమోదు చేయాలి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
- మీ పరీక్షా ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి మార్కుల మెమోను పొందవచ్చు.
- ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ సెకండియర్ వొకేషనల్ రిజల్ట్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి?
-
HT తెలుగులో AP ఇంటర్ సెకండ్ ఇయర్ వొకేషనల్ ఫలితాలు
-
ఇక గతేడాది మాదిరిగానే ఈసారి కూడా విద్యార్థులు డైరెక్ట్‌గా హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్ లో కూడా ఫలితాలను చెక్ చేసుకునే వీలు ఉంటుంది.
-
పరీక్ష రాసిన అభ్యర్థులు హెచ్‌టీ తెలుగులో ఆంధ్రప్రదేశ్ AP ఇంటర్ సెకండ్ ఇయర్ వొకేషనల్ ఫలితాల పేజీ https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-inter-second-year-voc-result లోకి వెళ్లాలి.
-
మీ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాలి.
-
సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.