తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Students Concern For Quality Food| కలెక్టర్ దగ్గర మొర పెట్టుకున్న 400 మంది విద్యార్థులు

Students concern for quality food| కలెక్టర్ దగ్గర మొర పెట్టుకున్న 400 మంది విద్యార్థులు

26 November 2024, 14:17 IST

  • కలెక్టర్ సార్ కనీసం మాకు మంచి అన్నం పెట్టించండని విద్యార్థులు ఆందోళనకు దిగిన ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. అటు కరీంనగర్ కలెక్టరేట్, ఇటు జగిత్యాల కలెక్టరేట్ కు విద్యార్థులు వెళ్లి ధర్నా చేశారు. ఉడికి ఉడకని అన్నం తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించిన 400 మంది విద్యార్థులు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.