తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ktr Warning To Officers | కేటీఆర్ వార్నింగ్.. ఏపీలో ఏమైందో తెలుసుగా అంటూ..

KTR warning to officers | కేటీఆర్ వార్నింగ్.. ఏపీలో ఏమైందో తెలుసుగా అంటూ..

27 September 2024, 6:00 IST

  • కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లాగా అధికారులు ప్రదర్శిస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మీరు చట్టం ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. ఏపీలో ఆలిండియా సర్వీస్ అధికారులు కూడా సస్పెండ్ అయిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.