Srisailam Nagarjuna Sagar Project | కృష్ణమ్మ జల కళ.. ఆనందంలో రైతాంగం
06 August 2024, 14:39 IST
- శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఎగువ కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వస్తోంది. ఈ క్రమంలోనే ప్రాజెక్టుల్లో జల కళ సంతరించుకుంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలగా, ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టులోనూ గేట్లు ఎత్తారు అధికారులు. దిగువకు నీరు రావటంతో ఆయా ప్రాంతాల రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.