తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Congress Mlc Mahesh Kumar Goud On Kavitha Bail | కవితకు బెయిల్ అందుకే వచ్చింది

Congress MLC Mahesh Kumar Goud on Kavitha Bail | కవితకు బెయిల్ అందుకే వచ్చింది

27 August 2024, 15:04 IST

  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావటంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత కు బెయిల్ ఊహించిందేనని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్ వచ్చిందని ఆరోపణ చేశారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూసారని మండిపడ్డారు. బీజేపీ లో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలు అవుతుందని చెప్పారు.