Attacks on Hindus in Bangladesh| బంగ్లాదేశ్‌లో చేయి దాటిన పరిస్థితి.. హిందువులపై దాడులు
06 August 2024, 10:31 IST
- బంగ్లాదేశ్ లో సైనిక పాలన విధించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం హింసాత్మకంగా మారటంతో, ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేశారు. అనంతరం విదేశాలకు పారిపోయారు. ఇక అక్కడి హిందువులపై దాడి చేసేందుకు యువకులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొందరి ఇళ్లలోకి చొరబడేందుకు ప్రయత్నించగా కేకలు వేస్తూ ఇంట్లోని వారు వీడియోలు తీశారు.