India’s longest rail tunnel: దేశంలోనే అతి పొడవైన రైల్వే సొరంగం పూర్తి!
17 February 2022, 21:58 IST
ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) ప్రాజెక్ట్‌లో భాగంగా సుంబెర్- అర్పించాల రైల్వేస్టేషన్ మధ్య నిర్మించిన అతి పొడవైన సొరంగాన్ని పూర్తి చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. 12.758 కిలోమీటర్ల పొడవు గల ఈ సొరంగం దేశంలోనే పొడవైన రైల్వే సొరంగమని అధికారులు వెల్లడించారు. అనుభవజ్ఞులైన ఇంజనీర్ల సహాయంతో నిర్మించిన ఈ సొరంగం ద్వారా రైలు కత్రా-బనిహాల్ సెక్షన్ దిగువ హిమాలయాల కొండ భూభాగం గుండా ప్రయాణిస్తోంది.