చైన్‌కు భారత్ షాక్.. గాల్వాన్‌లో మారణహోమానికి కారణమైన వ్యక్తి టార్బ్ బేరరా..?
04 February 2022, 11:18 IST
వింటర్ ఒలింపిక్స్-2022 శుక్రవారం నుండి ప్రారంభంకానున్నాయి. చైనా వేదికగా జరుగనున్న ఈ ఒలింపిక్స్‌లో 90 దేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ఆటగాళ్లు పోటీపడనున్నారు. అయితే బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలకు భారత్ హాజరుకావడం లేదు. దీనికి కారణం ఒలింపిక్స్టార్చ్బేరర్గా గల్వాన్ ఘటనలో గాయపడిన చైనా ఆర్మీ అధికారిని నియమించడంతో.. దానికి నిరసనగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని ప్రసార భారతి కూడా నిర్ణయించింది