Bangladesh Protests: బంగ్లా ప్రధాని నివాసం లూటీ.. కుర్చీలు కూడా వదలని జనం
06 August 2024, 13:37 IST
- బంగ్లాదేశ్ లో ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటంలో చివరి ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా బాట పట్టారు. దేశం విడిచి పారిపోయారు. షేక్ హసీనా అధికారిక నివాసం వదిలిన అనంతరం ప్రధాని నివాసం గణభాబన్ లోకి ఆందోళనకారులు చోరబడ్డారు. అక్కడ చికెన్ తింటు, అక్కడ సామాన్లు ఎత్తుకెళ్లిపోయారు. మరి కొందరు అక్కడ బెడ్ ల మీద పడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.