HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kanchanjunga Express Hit By Goods Train| కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టిన గూడ్స్‌ ట్రైన్‌

Kanchanjunga Express Hit By Goods Train| కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టిన గూడ్స్‌ ట్రైన్‌

17 June 2024, 11:48 IST

  • Kanchanjunga Express: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సిలిగురిలో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురైంది. రైలు న్యూ జల్‌పైగురి స్టేషన్‌ నుంచి కోల్‌కతాలోని సీల్దా స్టేషన్‌కు వెళ్తుండగాగూడ్స్‌ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు.