HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Nagababu At Committee Kurrollu Event| పనికిమాలిన మాటలు మాట్లాడే యదవలు అంటూ..

Nagababu at Committee Kurrollu Event| పనికిమాలిన మాటలు మాట్లాడే యదవలు అంటూ..

06 August 2024, 11:18 IST

  • కమిటీ కుర్రోళ్లు అంటూ నిహారిక నిర్మాతగా ఆగస్ట్ 9న థియేటర్లోకి రాబోతుంది. యదు వంశీ తెరకెక్కించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగబాబు మాట్లాడుతూ.. ఇండస్ట్రీ ఎవరి అబ్బ సొత్తు కాదన్నారు. తన ఫ్యామిలీ మెంబర్లు, కుటుంబ వారసత్వ విమర్శల గురించి కూడా స్పందించారు. ఆడవాళ్ల రక్షణ కోసం ఇరు ప్రభుత్వాలు ఎంతో కఠినమైన చర్యలు తీసుకుంటాయని అన్నాడు.