Actor Ram Charan | చొప్పులు లేకుండా ముంబైలో తిరుగుతున్న రామ్ చరణ్
04 October 2023, 12:14 IST
- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముంబైకి వెళ్లారు. నిన్న ముంబై విమానాశ్రయంలో కనిపించారు. ఇవాళ ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక దేవాలయంలో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉదయం ఆలయానికి వెళ్లిన చరణ్, వినాయక పూజ చేశారు. అయితే నిన్న చెప్పులు లేకుండా నడుచుకుంటూ కనిపించాడు రామ్ చరణ్.