Daughter of MLC Duvwada Srinivas | నాన్న డోర్ లాక్ చేసుకున్నారు
Published Aug 09, 2024 04:24 PM IST
- నాన్నని కలవడానికి వెళితే డోర్స్ అన్ని లాక్ చేసుకున్నాడని వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె తెలిపారు. ఆ లేడీ వల్లే గత ఏడాది కాలంగా మా డాడీ మాకు దూరంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని మెసేజెస్, కాల్స్ చేసినా అయన స్పందించడం లేదని అన్నారు.