Hindupuram gang rape case| సత్యసాయి జిల్లాలో అత్త కోడళ్లపై గంజాయి మత్తులోనే అత్యాచారం?
14 October 2024, 11:21 IST
- హిందూపురం సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఐదుగురు వ్యక్తులు కలిసి వాచ్ మెన్ కుటుంబంతో గొడవకు దిగినట్లు పోలీసులు తెలిపారు. గొడవ జరుగుతున్న సమయంలో ఆ గొడవను ఆపేందుకు అత్తా కోడళ్లు వెళ్లినట్లు, ఆ సమయంలోనే నిందితులు గంజాయి మత్తులో ఉండటంతో అత్యాచారం చేసినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను హిందూపురం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉన్నారు.