తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vijayawada Government Hospital లో పేద గర్భిణీలు రావటమే కానీ తిరిగి వెళ్లలేరా?

Vijayawada Government Hospital లో పేద గర్భిణీలు రావటమే కానీ తిరిగి వెళ్లలేరా?

23 September 2024, 15:13 IST

  • విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వైద్యులు నిర్లక్ష్యమే కారణమంటూ అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ బిడ్డకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడి చేరుకొని బాధితులకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు.