తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ongole Mp | ఎంతో బాధతో వైసీపీకి రాజీనామా చేస్తున్నా.. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి

Ongole MP | ఎంతో బాధతో వైసీపీకి రాజీనామా చేస్తున్నా.. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి

28 February 2024, 11:20 IST

  • కొంతకాలంగా వైసీపీ విధానాలపై అసంతృప్తితో ఉన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ.. ఎంతో బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తమ ఆత్మగౌరవం దెబ్బతిన్నదని అన్నారు. త్వరలో రాజకీయ భవితవ్యంపై నిర్ణయం ఉంటుందన్నారు. అన్నీ విషయాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. మాగుంట కుటుంబం 34 ఏళ్లుగా ఒంగోలులో రాజకీయాలు చేస్తోందని అన్నారు. మా కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు అక్కున చేర్చుకున్నారని వెల్లడించారు.