Former MLA Pendem Dorababu resigns| జగన్‌కు బిగ్ షాక్.. మాజీ MLA పెండెం దొరబాబు రాజీనామా
Published Aug 07, 2024 01:02 PM IST
- Pendem Dorababu resigns | పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 25 సంవత్సరాల నుంచి పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక ప్రజలు కార్యకర్తలు నాయకులతో తనకు అనుబంధం ఉందన్నారు. పార్టీ కోసం కృషి చేయడం తప్ప వెన్నుపోటు రాజకీయం నాకు తెలియవని స్పష్టం చేశారు. పార్టీ అధినేత జగన్ తో తనకు ఎటువంటి విభేధాలు లేవన్నారు. త్వరలో ఏ పార్టీలో చేరబోయేది చెబుతానని అన్నారు పెండెం దొరబాబు.