Pawan on ap cab drivers: ఆంధ్ర డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నారు.. TG ప్రభుత్వానికి ఇదే నా విజ్ఞప్తి
07 August 2024, 11:32 IST
- హైదరాబాద్ లో పనిచేస్తున్న ఏపీ క్యాబ్ డ్రైవర్లను అడ్డుకోవడం వల్ల 2 వేల కుటుంబాలు రోడ్డున పడుతాయని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ సోదరులు సానుకూలంగా స్పందించి, వారికి సహకరించాలని ఆయన కోరారు. క్యాబ్ డ్రైవర్లు తమ సమస్యను చెప్పేందుకు మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారని’ పవన్ కళ్యాణ్ చెప్పారు.