తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pawan On The State Financial Situation | సరిగా పని చేయకపోతే ప్రజలు తిరగబడతారు

Pawan on the state financial situation | సరిగా పని చేయకపోతే ప్రజలు తిరగబడతారు

11 December 2024, 14:30 IST

  • అమరావతి సచివాలయంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. సత్యసాయి జిల్లాలో ఉద్యోగ కార్మికులు జీతాల కోసం ధర్నా చేస్తే డబ్బులు ఎడ్జెస్ట్ చేసి ఇచ్చామన్నారు. సరిగా పాలన చేయకపోతే.. ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని కలెక్టర్లకు స్పష్టం చేశారు.