తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Interesting Sean In Chandrababu Collector's Meeting| క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఇంట్రెస్టింగ్ సీన్..

Interesting Sean in Chandrababu collector's meeting| క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఇంట్రెస్టింగ్ సీన్..

Published Aug 05, 2024 12:09 PM IST

  • 2024 ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన చంద్రబాబు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం..వినూత్న పంతాలో ముందుకు వెళ్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తూ.. సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్కా నిలుస్తున్నారు. తన పర్యటన అప్పుడు ఎక్కడ పరదాలకట్ట వద్దని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తాజాగా ఇవాళ జరుగుతున్న కలెక్టర్ల మీటింగ్ లో కూడా అదే స్టైల్తో వ్యవహరించారు. తన కుర్చీకి ఉన్నటువంటి తెల్లటి టవాలను తీసివేయించి కూర్చున్నారు. ఆ టవల్ తీసేంతవరకు చంద్రబాబు కూర్చోలేదు.