తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Chandrababu Warning To Minister Vasamshetty| మంత్రి సుభాష్‌కు Cm చంద్రబాబు క్లాస్‌

Chandrababu warning to Minister Vasamshetty| మంత్రి సుభాష్‌కు CM చంద్రబాబు క్లాస్‌

04 November 2024, 14:03 IST

  • తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇటీవల చేపట్టింది. దీంతోపాటు పట్టభద్రుల ఓట్ల నమోదు జరుగుతోంది. ఈ రెండింటిపై టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌లతో ఇటీవల చంద్రబాబు టెలీకాన్ఫిరెన్స్‌ నిర్వహించారు. అయితే ఈ కాన్ఫిరెన్స్‌లో కొందరి పని తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గౌరవించి పదవులు ఇస్తే పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు పని చేస్తున్నారని మండిపడ్డారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు క్లాస్‌ తీసుకున్న ఓ ఆడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఈ ఆడియో ఎవరు రికార్డు చేశారు. ఎవరు లీక్ చేశారనే విషయంపై మాత్ర…