Minister Subhash on Viral Audio| ఆ ఛానల్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి సుభాష్
05 November 2024, 14:13 IST
- తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తనని మందలించటంపై మంత్రి సుభాష్ స్పందించారు. ఈ ఆడియో వైరల్ అవ్వటంపై పార్టీ సభ్యత్వ నమోదు 40 శాతం పెరిగిందన్నారు. కావాలనే కొందరు ఆ ఆడియోను వైరల్ చేశారని మంత్రి మండిపడ్డారు.