తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Home Minister Vangalapudi Anita | తుగ్లక్ ప్రభుత్వం అని ఎందుకు అనేవారో తెలుసుకోవాలి అంటే?

Home Minister Vangalapudi Anita | తుగ్లక్ ప్రభుత్వం అని ఎందుకు అనేవారో తెలుసుకోవాలి అంటే?

13 November 2024, 12:25 IST

  • సచివాలయం వద్ద నియమించే మహిళ పోలీసుల నియామకం అత్యంత పేలవంగా జరిగిందని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఒక పద్ధతి ప్రకారం ఇది జరగలేదన్నారు. ఈ మేరకు అందుకు సంబంధించిన జీవో వివరాలను అసెంబ్లీలో ఆమె వెల్లడించారు. వారికి సంబంధించిన సమస్యలపై చర్చిస్తామని హామీ ఇచ్చారు.