తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live January 9, 2025: Ktr Acb Investigation : 'ఆ ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు' - ముగిసిన కేటీఆర్ విచారణ, ఏం చెప్పారంటే..?
KTR ACB Investigation : 'ఆ ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు' - ముగిసిన కేటీఆర్ విచారణ, ఏం చెప్పారంటే..?
KTR ACB Investigation : 'ఆ ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు' - ముగిసిన కేటీఆర్ విచారణ, ఏం చెప్పారంటే..?

Telangana News Live January 9, 2025: KTR ACB Investigation : 'ఆ ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు' - ముగిసిన కేటీఆర్ విచారణ, ఏం చెప్పారంటే..?

09 January 2025, 17:41 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

09 January 2025, 17:41 IST

తెలంగాణ News Live: KTR ACB Investigation : 'ఆ ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు' - ముగిసిన కేటీఆర్ విచారణ, ఏం చెప్పారంటే..?

  • Hyderabad Formula E Race case Updates : కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. ఆరు గంటలకుపైగా సాగిన విచారణలో.. పలు కీలక అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్…రేవంత్‌ రెడ్డి ఇచ్చిన 4-5 ప్రశ్నలను.. అలా తిప్పి, ఇలా తిప్పి అడిగారంటూ చెప్పుకొచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

09 January 2025, 16:25 IST

తెలంగాణ News Live: Telangana Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలపై గురి..! కాంగ్రెస్ వ్యూహాలేంటి..?

  • Telangana Local Body Elections 2025 :  త్వరలోనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు నగారా మోగనుంది. దీంతో ప్రధాన పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ… క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో బలపడాలని యోచిస్తోంది. నియోజకవర్గాలవారీగా సమీక్షిస్తూ.. ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

09 January 2025, 15:40 IST

తెలంగాణ News Live: TGSRTC Special Buses : సంక్రాంతికి 6432 స్పెషల్ బస్సులు సిద్ధం - టికెట్ ఛార్జీలపై కీలక ప్రకటన, ఇవిగో తాజా అప్డేట్స్

  • సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ స‌న్న‌ద్ధమైంది. ఈసారి 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. జనవరి 10,11, 12, 19, 20 తేదీలపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఆయా తేదీల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా.. సర్వీసులను నడపనుంది. ప్ర‌త్యేక బ‌స్సుల‌్లో టికెట్ ధ‌ర‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం స‌వ‌రించింది.
పూర్తి స్టోరీ చదవండి

09 January 2025, 14:24 IST

తెలంగాణ News Live: Inavolu Mallanna Jatara 2025 : మరో మూడు రోజుల్లో ఐలోని మల్లన్న జాతర - ట్రస్ట్ బోర్డు ఉన్నట్టా..?లేనట్టా..?

  • Inavolu Mallanna Jatara 2025 Updates : ఐనవోలు మల్లన్న జాతరకు సమయం దగ్గరపడింది. జనవరి 13 నుంచి జాతర ప్రారంభం కానుంది. అయితే అతి పెద్ద వేడుకకు సమయం దగ్గరపడినప్పటికీ… ట్రస్ట్ బోర్డుపై ఇంకా క్లారిటీ రాలేదు. అసలు ట్రస్ట్ బోర్డు ఉన్నట్టా.. లేనట్టా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

09 January 2025, 10:01 IST

తెలంగాణ News Live: KTR interrogation: ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్‌, కాంగ్రెస్‌ మోసాలపై పోరాటం ఆగదని ప్రకటన

  • KTR interrogation: ఫార్ములా ఈ కార్‌ రేస్ వ్యవహారంలో ఏసీబీ విచారణకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. కేటీఆర్‌తో పాటు మాజీ ఏఏజీ రామచందర్‌ రావు కూడా విచారణకు హాజరు కానున్నారు. కేటీఆర్‌తో పాటు విచారణకు న్యాయవాది హాజరయ్యేందుకు   హైకోర్టు అనుమతించింది. 
పూర్తి స్టోరీ చదవండి

09 January 2025, 8:45 IST

తెలంగాణ News Live: Warangal Fraud: ఆన్ లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ పేరిట బురిడీ! పోలీసులకు ఫిర్యాదు చేసిన కాలేజీ యాజమాన్యం

  • Warangal Fraud: సైబర్ నేరగాళ్లు రోజుకో తీరుగా రెచ్చి పోతున్నారు. అవతలి వ్యక్తులను ఈజీగా బోల్తా కొట్టిస్తూ క్షణాల్లో లక్షలు దోచేస్తున్నారు. ఇన్నిరోజులు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ఆధారంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోగా,తాజాగా మెయిల్స్ పంపించి బురిడీ కొట్టించిన ఘటన వరంగల్ నగరంలో వెలుగులోకి వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

09 January 2025, 8:05 IST

తెలంగాణ News Live: Sangareddy Job Mela: సంగారెడ్డిలో దివ్యాంగులకు ప్రత్యేక జాబ్ మేళా, 57 మంది మంది షార్ట్ లిస్ట్, 8 మందికి ఉద్యోగాలు

  • Sangareddy Job Mela: సంగారెడ్డి జిల్లాలో అధికారులు, పారిశ్రామికవేత్తలు కలిసి దివ్యాంగులకు ప్రత్యేక జాబ్ మేళ నిర్విహించారు. వారి వారికీ ఉన్న అర్హతలను బట్టి, ఆయా కంపెనీలు 57 మందికి ఉద్యోగాలు కల్పించాయి.
పూర్తి స్టోరీ చదవండి

09 January 2025, 7:38 IST

తెలంగాణ News Live: Vemulawada Jatara: వేములవాడలో ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు మహాశివరాత్రి జాతర...ఏర్పాట్లపై సమీక్షించిన అధికారులు

  • Vemulawada Jatara: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ మహాశివరాత్రికి సిద్ధమవుతుంది. వచ్చేనెల ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు మహాశివరాత్రి జాతర నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. భక్తులు ఎంత మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని  విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. 
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి