LIVE UPDATES

TG Ministers: తెలంగాణ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై తాజా అప్డేట్ ఇదే.. పార్టీలకతీతంగా పేదలకు ఇళ‌్ల కేటాయింపు
Telangana News Live January 13, 2025: TG Ministers: తెలంగాణ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై తాజా అప్డేట్ ఇదే.. పార్టీలకతీతంగా పేదలకు ఇళ‌్ల కేటాయింపు
13 January 2025, 14:41 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
తెలంగాణ News Live: TG Ministers: తెలంగాణ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై తాజా అప్డేట్ ఇదే.. పార్టీలకతీతంగా పేదలకు ఇళ‌్ల కేటాయింపు
- TG Ministers: తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు. సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రులు పొంగులేటి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డిలు కీలక అప్డేట్ ఇచ్చారు. జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కానుందని ప్రకటించారు.
తెలంగాణ News Live: BRS Koushik Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు.. అనుచిత ప్రవర్తనపై స్పీకర్‌కు సంజయ్ ఫిర్యాదు
- BRS Koushik Reddy: జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేపై దౌర్జన్యం చేసిన వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే సంజయ్‌పై కౌశిక్ రెడ్డి దౌర్జన్యం చేయడంపై కేసు నమోదు చేశారు.