తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live December 13, 2024: Allu Arjun Arrest : జైలులోనే అల్లు అర్జున్ - విడుదల ఇవాళ లేనట్టేనా..!
Allu Arjun Arrest : జైలులోనే అల్లు అర్జున్ - విడుదల ఇవాళ లేనట్టేనా..!
Allu Arjun Arrest : జైలులోనే అల్లు అర్జున్ - విడుదల ఇవాళ లేనట్టేనా..!

Telangana News Live December 13, 2024: Allu Arjun Arrest : జైలులోనే అల్లు అర్జున్ - విడుదల ఇవాళ లేనట్టేనా..!

13 December 2024, 22:40 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

13 December 2024, 22:40 IST

తెలంగాణ News Live: Allu Arjun Arrest : జైలులోనే అల్లు అర్జున్ - విడుదల ఇవాళ లేనట్టేనా..!

  • Hero Allu Arjun Arrest Updates : చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుద‌లపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ… జైలు నుంచి విడుదల కాలేదు. బెయిల్ పత్రాలు అందే విషయంలో ఆలస్యం కావటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 
పూర్తి స్టోరీ చదవండి

13 December 2024, 20:19 IST

తెలంగాణ News Live: Allu Arjun Arrest Episode : అల్లు అర్జున్ అరెస్టు నుంచి బెయిల్ వరకు.. ఫుల్ అండ్ ఫైనల్.. 10 ముఖ్యమైన అంశాలు

  • Allu Arjun Arrest Episode : హైదరాబాద్ నగరంలో శుక్రవారం మిట్ట మధ్యాహ్నం అలజడి. సీన్ కట్ చేస్తే.. అల్లు అర్జున్ అరెస్టు. ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. అరెస్టు వార్తలు వచ్చినప్పుటి నుంచి అందరి ఫోకస్ బన్నీపైనే ఉంది. అసలు అరెస్టు తర్వాత ఏం జరిగింది.. బెయిల్ ఎలా వచ్చింది.. ఓసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

13 December 2024, 20:11 IST

తెలంగాణ News Live: Allu Arjun Arrest : ప్రాణం పోయింది అయినా కేసు పెట్టొద్దా..? స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏముండదు - సీఎం రేవంత్ రెడ్డి

  • Arrest of Allu Arjun : హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆజ్ తక్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఫిల్మ్ స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏముండదని చెప్పారు. జనం ప్రాణం పోయింది.. అయినా కేసు పెట్టొద్దా అంటూ కామెంట్స్ చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

13 December 2024, 17:43 IST

తెలంగాణ News Live: TG HC On Allu Arjun Petition : అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ - హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ మంజూరు

  • అల్లు అర్జున్ కేసులో హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఇరువైపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. 
పూర్తి స్టోరీ చదవండి

13 December 2024, 17:18 IST

తెలంగాణ News Live: Allu Arjun Remand : అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

  • Allu Arjun Remand : అల్లు అర్జున్‌కు బిగ్ షాక్ తగిలింది. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బన్నీని జైలుకు తరలించనున్నారు. మరోవైపు మృతురాలి భర్త ఈ కేసులో ట్విస్ట్ ఇచ్చారు. అవసరం అయితే.. తాను ఈ కేసును విత్ డ్రా చేసుకుంటానని స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

13 December 2024, 16:04 IST

తెలంగాణ News Live: Allu Arjun Row : అల్లు అర్జున్‌పై ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు?

  • Allu Arjun Row : హైదరాబాద్‌లో పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా.. 35 ఏళ్ల మహిళ మరణించిన ఘటనపై.. అల్లు అర్జున్, ఆయన భద్రతా సిబ్బంది, థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైంది. రెండు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

13 December 2024, 15:41 IST

తెలంగాణ News Live: CM Revanth On Allu Arjun Arrest : 'చట్టం ముందు అందరూ సమానులే' - అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే

  • CM Revanth On Allu Arjun Arrest : హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సినీ, రాజకీయ ప్రముఖలు స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ… ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని… చట్టం ముందు అంతా సమానమే అని వ్యాఖ్యానించారు.
పూర్తి స్టోరీ చదవండి

13 December 2024, 15:18 IST

తెలంగాణ News Live: Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. నాంపల్లి కోర్టుకు తరలింపు

  • Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అతన్ని గాంధీ ఆసుపత్రి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. ఇటు అల్లు అర్జున్ అరెస్టుపై ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు.
పూర్తి స్టోరీ చదవండి

13 December 2024, 14:09 IST

తెలంగాణ News Live: Hero Allu Arjun Arrest : హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ - కాసేపట్లో విచారణ, కోర్టు తీర్పుపై ఉత్కంఠ..!

  • సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ క్వాష్‌ పిటిషన్ దాఖలు చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

13 December 2024, 13:59 IST

తెలంగాణ News Live: TG Indiramma Housing Scheme : 'ఇందిరమ్మ' ఇంటి కోసం దరఖాస్తు చేసుకోలేదా..! అయితే ఇలా చేయండి

  • ఇందిరమ్మ ఇంటికి మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తామని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి ప్రకటించారు. శుక్రవారం కూసుమంచిలో మాట్లాడిన ఆయన.. - రాష్ట్ర వ్యాప్తంగా 580 మోడల్ హౌజ్ లు నిర్మిస్తామని చెప్పారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు స్పెషల్ కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

13 December 2024, 12:41 IST

తెలంగాణ News Live: Allu Arjun Arrest: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌, చిక్కడపల్లి పిఎస్‌ తరలింపు

  • Allu Arjun Arrest: పుష్ప2 మూవీ రిలీజ్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో సినీ నటుడు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు.   అల్లు అర్జున్‌ నివాసంలో  ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు  చిక్కడపల్లి పీఎస్‌కు తరలించారు.  
పూర్తి స్టోరీ చదవండి

13 December 2024, 11:19 IST

తెలంగాణ News Live: Telangana Politics : ఎందుకు ఈ సన్మానం?.. రేవంత్ రెడ్డి-కిషన్ రెడ్డి భేటీపై కేటీఆర్ సెటైర్లు

  • Telangana Politics : రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిల భేటీపై కేటీఆర్ సెటైర్లు వేశారు. రేవంత్.. కిషన్ రెడ్డిని ఎందుకు సన్మానించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్.. పలువురు కేంద్రమంత్రులను కలిశారు. శుక్రవారం సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు. మరికొందరు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

13 December 2024, 10:50 IST

తెలంగాణ News Live: New Year Celebration 2025 : హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. 13 ముఖ్యమైన అంశాలు

  • New Year Celebration 2025 : కొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రానుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం చాలా మంది ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నారు. రిసార్టులు, హోటళ్లు, పబ్బులు, వ్యాపార సంస్థలు వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పలు నిబంధనలు విధించారు.
పూర్తి స్టోరీ చదవండి

13 December 2024, 10:03 IST

తెలంగాణ News Live: TG Cold Wave Alert : తెలంగాణలో గణనీయంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు కోల్డ్ వేవ్ అలర్ట్

  • TG Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు చలితో వణికిపోతున్నాయి. ఉదయం 9 దాటినా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. చలితోపాటు.. ఈదురు గాలులు రావడంతో.. ప్రజలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

13 December 2024, 8:27 IST

తెలంగాణ News Live: Begumbazar Murders: హైదరాబాద్‌లో ఘోరం.. బేగంబజార్‌లో భార్యా కుమారుడి హత్య.. ఆపై భర్త ఆత్మహత్య

  • Begumbazar Murders: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో యూపీకి చెందిన సిరాజ్‌ అనే వ్యక్తి భార్యాకుమారుడిని దారుణంగా హత్య చేసిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడి మరో కుమారుడు తప్పించుకుని పారిపోయాడు. 
పూర్తి స్టోరీ చదవండి

13 December 2024, 6:00 IST

తెలంగాణ News Live: Jagityala Death: హెడ్ కానిస్టేబుల్ భర్త సజీవ దహనం... జగిత్యాల జిల్లాలో దారుణం

  • Jagityala Death: జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఇంట్లో నిద్రపోయిన వ్యక్తి సజీవదహనం అయ్యాడు. కాలి బూడిదైన వ్యక్తి మహిళ హెడ్ కానిస్టేబుల్ భర్త కావడం సంచలనం గా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి