తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శ్రీ గురు రాఘవేంద్ర స్వామి స్తోత్ర పారాయణం

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి స్తోత్ర పారాయణం

Gunti Soundarya HT Telugu

21 August 2024, 11:19 IST

google News
    • హిందూ మతంలో ద్వైత సిద్ధాంతాన్ని అవలభించారు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి. మంత్రాలయంలో ప్రస్తుతం రాఘవేంద్ర స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా పఠించాల్సిన గురు రాఘవేంద్ర స్వామి స్తోత్రం ఇది. 
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (Pinterest)

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాలోని మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. ద్వైత వేదాంత మఠాలలో ఈ మఠం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. 

లేటెస్ట్ ఫోటోలు

CM Ravanth Reddy : ఇతర మతాలను కించపరిచే చర్యలను ప్రభుత్వం సహించదు- సీఎం రేవంత్ రెడ్డి

Dec 21, 2024, 11:48 PM

No expiry date foods: ఈ ఆహార పదార్ధాలకు ఎక్స్పైరీ డేట్ లేదు.. తెలుసా..?

Dec 21, 2024, 10:18 PM

Bajaj Chetak EV: సరికొత్త అవతారంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్

Dec 21, 2024, 09:50 PM

Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు గెస్ట్‌గా వెంక‌టేష్ - సంక్రాంతి సంద‌డి ముందుగానే!

Dec 21, 2024, 07:46 PM

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

Ananya Nagalla: ష‌ర్మిల‌మ్మ కొడుకు డిటెక్టివ్ అయితే - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌పై అన‌న్య నాగ‌ళ్ల కామెంట్స్‌!

Dec 21, 2024, 04:13 PM

ఏటా మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఉత్సవాలు వారం రోజుల పాటు జరుగుతాయి. రాఘవేంద్రులు జ్ఞాన సంపన్నులుగా కీర్తి గడించారు. ఈ ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది మంది తరలివస్తారు. హిందూ మతం ద్వైత సిద్ధాంతానికి ప్రముఖమైన గురువు రాఘవేంద్ర స్వామి. ఈ ఆరాధనోత్సవంలో తప్పనిసరిగా ఈ స్తోత్రం పారాయణం చేయడం మంచిది. 

గురు రాఘవేంద్ర స్వామి స్తోత్రం 

శ్రీపూర్ణబోధగురుతీర్థపయోబ్ధిపారా
కామారిమాక్షవిషమాక్షశిరః స్పృశంతీ |
పూర్వోత్తరామితతరంగచరత్సుహంసా
దేవాళిసేవితపరాంఘ్రిపయోజలగ్నా ||

జీవేశభేదగుణపూర్తిజగత్సుసత్త్వ
నీచోచ్చభావముఖనక్రగణైః సమేతా |
దుర్వాద్యజాపతిగిళైః గురురాఘవేంద్ర
వాగ్దేవతాసరిదముం విమలీ కరోతు ||

శ్రీ రాఘవేంద్రః సకలప్రదాతా
స్వపాదకంజద్వయభక్తిమద్భ్యః |
అఘాద్రిసంభేదనదృష్టివజ్రః
క్షమాసురేంద్రోవతు మాం సదాయమ్ ||

శ్రీ రాఘవేంద్రో హరిపాదకంజ-
నిషేవణాల్లబ్ధసమస్తసమ్పత్ |
దేవస్వభావో దివిజద్రుమోయమ్
ఇష్టప్రదో మే సతతం స భూయాత్ ||

భవ్యస్వరూపో భవదుఃఖతూల-
సంఘాగ్నిచర్యః సుఖధైర్యశాలీ |
సమస్తదుష్టగ్రహనిగ్రహేశో
దురత్యయోపప్లవసింధుసేతుః ||

నిరస్తదోషో నిరవద్యవేషః
ప్రత్యర్థిమూకత్త్వనిదానభాషః |
విద్వత్పరిజ్ఞేయమహావిశేషో
వాగ్వైఖరీనిర్జితభవ్యశేషః ||

సంతానసమ్పత్పరిశుద్ధభక్తి-
విజ్ఞానవాగ్దేహసుపాటవాదీన్ |
దత్త్వా శరీరోత్థసమస్తదోషాన్
హత్త్వా స నోవ్యాద్గురురాఘవేంద్రః ||

యత్పాదోదకసంచయః సురనదీముఖ్యాపగాసాదితా-
సంఖ్యాఽనుత్తమపుణ్యసంఘవిలసత్ప్రఖ్యాతపుణ్యావహః |
దుస్తాపత్రయనాశనో భువి మహా వంధ్యాసుపుత్రప్రదో
వ్యంగస్వంగసమృద్ధిదో గ్రహమహాపాపాపహస్తం శ్రయే ||

యత్పాదకంజరజసా పరిభూషితాంగా
యత్పాదపద్మమధుపాయితమానసా యే |
యత్పాదపద్మపరికీర్తనజీర్ణవాచ
స్తద్దర్శనం దురితకాననదావభూతమ్ ||

సర్వతంత్రస్వతంత్రోసౌ శ్రీమధ్వమతవర్ధనః |
విజయీంద్రకరాబ్జోత్థసుధీంద్రవరపుత్రకః |
శ్రీరాఘవేంద్రో యతిరాట్ గురుర్మే స్యాద్భయాపహః |
జ్ఞానభక్తిసుపుత్రాయుః యశః శ్రీః పుణ్యవర్ధనః ||

ప్రతివాదిజయస్వాంతభేదచిహ్నాదరో గురుః |
సర్వవిద్యాప్రవీణోన్యో రాఘవేంద్రాన్నవిద్యతే ||

అపరోక్షీకృతశ్రీశః సముపేక్షితభావజః |
అపేక్షితప్రదాతన్యో రాఘవేంద్రాన్నవిద్యతే ||

దయాదాక్షిణ్యవైరాగ్యవాక్పాటవముఖాంకితః |
శాపానుగ్రహశక్తోన్యో రాఘవేంద్రాన్నవిద్యతే ||

అజ్ఞానవిస్మృతిభ్రాంతిసంశయాఽపస్మృతిక్షయాః |
తంద్రాకమ్పవచఃకౌణ్ఠ్యముఖా యే చేంద్రియోద్భవాః |
దోషాస్తే నాశమాయాంతి రాఘవేంద్ర ప్రసాదతః ||

ఓం శ్రీరాఘవేంద్రాయ నమః ఇత్యఽష్టాక్షరమంత్రతః |
జపితాద్భావితాన్నిత్యం ఇష్టార్థాః స్యుర్నసంశయః ||

హంతు నః కాయజాన్దోషానాత్మాత్మీయసముద్భవాన్ |
సర్వానపి పుమర్థాంశ్చ దదాతు గురురాత్మవిత్ ||

ఇతి కాలత్రయే నిత్యం ప్రార్థనాం యః కరోతి సః |
ఇహాముత్రాప్తసర్వేష్టో మోదతే నాత్ర సంశయః ||

అగమ్యమహిమా లోకే రాఘవేంద్రో మహాయశాః |
శ్రీమధ్వమతదుగ్ధాబ్ధిచంద్రోవతు సదానఘః ||

సర్వయాత్రాఫలావాప్త్యై యథాశక్తిప్రదక్షిణమ్ |
కరోమి తవ సిద్ధస్య బృందావనగతం జలమ్ |
శిరసా ధారయామ్యద్య సర్వతీర్థఫలాప్తయే ||

సర్వాభీష్టార్థసిద్ధ్యర్థం నమస్కారం కరోమ్యహమ్ |
తవ సంకీర్తనం వేదశాస్త్రార్థజ్ఞానసిద్ధయే ||

సంసారేక్షయసాగరే ప్రకృతితోగాధే సదా దుస్తరే |
సర్వావద్యజలగ్రహైరనుపమైః కామాదిభంగాకులే |
నానావిభ్రమదుర్భ్రమేమితభయస్తోమాదిఫేనోత్కటే |
దుఃఖోత్కృష్టవిషే సముద్ధర గురో మా మగ్నరూపం సదా ||

రాఘవేంద్ర గురు స్తోత్రం యః పఠేద్భక్తిపూర్వకమ్ |
తస్య కుష్ఠాదిరోగాణాం నివృత్తిస్త్వరయా భవేత్ ||

అంధోఽపి దివ్యదృష్టిః స్యాదేడమూకోపి వాక్పతిః |
పూర్ణాయుః పూర్ణసమ్పత్తిః స్తోత్రస్యాస్య జపాద్భవేత్ ||

యః పిబేజ్జలమేతేన స్తోత్రేణైవాభిమంత్రితమ్ |
తస్య కుక్షిగతా దోషాః సర్వే నశ్యంతి తత్ క్షణాత్ ||

యద్వృందావనమాసాద్య పంగుః ఖంజోపి వా జనః |
స్తోత్రేణానేన యః కుర్యాత్ప్రదక్షిణనమస్కృతి |
స జంఘాలో భవేదేవ గురురాజప్రసాదతః ||

సోమసూర్యోపరాగే చ పుష్యార్కాదిసమాగమే |
యోనుత్తమమిదం స్తోత్రమష్టోత్తరశతం జపేత్ |
భూతప్రేతపిశాచాదిపీడా తస్య న జాయతే ||

ఏతత్స్తోత్రం సముచ్చార్య గురోర్వృందావనాంతికే |
దీపసంయోజనాజ్ఞానం పుత్రలాభో భవేద్ధ్రువమ్ ||

పరవాదిజయో దివ్యజ్ఞానభక్త్యాదివర్ధనమ్ |
సర్వాభీష్టప్రవృద్ధిస్స్యాన్నాత్ర కార్యా విచారణా ||

రాజచోరమహావ్యాఘ్రసర్పనక్రాదిపీడనమ్ |
న జాయతేస్య స్తోత్రస్య ప్రభావాన్నాత్ర సంశయః ||

యో భక్త్యా గురురాఘవేంద్రచరణద్వంద్వం స్మరన్ యః పఠేత్ |
స్తోత్రం దివ్యమిదం సదా న హి భవేత్తస్యాసుఖం కించన |

కిం త్విష్టార్థసమృద్ధిరేవ కమలానాథప్రసాదోదయాత్ |
కీర్తిర్దిగ్విదితా విభూతిరతులా సాక్షీ హయాస్యోత్ర హి ||

ఇతి శ్రీ రాఘవేంద్రార్య గురురాజప్రసాదతః |
కృతం స్తోత్రమిదం పుణ్యం శ్రీమద్భిర్హ్యప్పణాభిదైః ||

పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ |
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ||

ఆపాదమౌళిపర్యంతం గురుణామాకృతిం స్మరేత్ |
తేన విఘ్నః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః ||

దుర్వాదిధ్వాంతరవయే వైష్ణవేందీవరేందవే |
శ్రీరాఘవేంద్ర గురవే నమోత్యంత దయాళవే ||

మూకోపి యత్ప్రసాదేన ముకుందశయనాయ తే |
రాజరాజాయతే రిక్తో రాఘవేంద్రం తమాశ్రయే ||

ఇతి శ్రీ అప్పణ్ణాచార్యవిరచితం శ్రీ రాఘవేంద్ర స్తోత్రం సంపూర్ణం ||

 

తదుపరి వ్యాసం