తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Marriage Remedies: మీ వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి ప్రేమ పెరగాలంటే.. ఈ 4 పరిహారాలను పాటించండి

Marriage Remedies: మీ వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి ప్రేమ పెరగాలంటే.. ఈ 4 పరిహారాలను పాటించండి

Peddinti Sravya HT Telugu

15 January 2025, 12:00 IST

google News
    • Marriage Remedies: ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఇలా చేయడం మంచిది. వీటిని ఆచరించడం వలన ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేయొచ్చు. ఈ పరిష్కారాలను పాటించినట్లయితే ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేయొచ్చు.
Marriage Remedies: మీ వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి ప్రేమ పెరగాలంటే
Marriage Remedies: మీ వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి ప్రేమ పెరగాలంటే (Pexels)

Marriage Remedies: మీ వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి ప్రేమ పెరగాలంటే

ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని అనుకుంటారు. సంతోషంగా ఉండాలంటే మనం ప్రేమించే వ్యక్తులతో బంధం బాగుండాలి. మీరు కూడా మీరు ఇష్టపడే వారితో ప్రేమగా ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి. జ్యోతిషశాస్త్రం ప్రకారం చూసినట్లయితే ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఇలా చేయడం మంచిది. వీటిని ఆచరించడం వలన ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేయొచ్చు. ఈ పరిష్కారాలను పాటించినట్లయితే ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేయొచ్చు.

లేటెస్ట్ ఫోటోలు

Guru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 3 రాశులకు అదృష్టం, ధనం, సంతోషంతో పాటు ఎన్నో

Feb 14, 2025, 08:05 AM

ఇక ఈ రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు! జీవితంలో అపార సంతోషం..

Feb 14, 2025, 06:15 AM

Rahu Transit: రాహువు కుంభ రాశి సంచారం.. ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో

Feb 13, 2025, 08:09 AM

ఈ మూడు రాశులకు గుడ్‍టైమ్ షురూ.. అన్నింటా అదృష్టం!

Feb 12, 2025, 08:57 PM

Sun Transit: కుంభ రాశిలో సూర్యుడి సంచారం, 4 రాశుల వారి జీవితంలో మార్పులు.. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధితో పాటు ఎన్నో

Feb 12, 2025, 08:23 AM

Shani Transit: పూర్వభాద్రపద నక్షత్రంలో శని సంచారం.. 3 రాశులకు ఆస్తి, వాహన, గృహ యోగం

Feb 11, 2025, 02:22 PM

ప్రేమ జీవితం బాగుండాలంటే ఇలా చేయండి

1.ఈ మంత్రాన్ని జపిస్తే మంచిది

ప్రేమ జీవితంలో మార్పులు రావాలన్నా, బంధాన్ని బలంగా మార్చుకోవాలన్నా.. మహిళలు గురుడు మంత్రాన్ని జపించడం మంచిది.

పురుషులైతే శుక్రుడు మంత్రాన్ని పఠించాలి. ఇలా ఈ మంత్రాలని చదువుకోవడం వలన మంచి జరుగుతుంది. ప్రేమ జీవితంలో శుక్రుడు, గురుడు అనుగ్రహం కలుగుతుంది. సంతోషంగా ఉండవచ్చు. ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేయవచ్చు.

ఈ మంత్రాలని పట్టిస్తే సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

2.రాధాకృష్ణులు

రాధాకృష్ణులు సంబంధాన్ని బలంగా మార్చగలవు. రాధాకృష్ణులని ఆరాధిస్తే మంచిది. రాధాకృష్ణుల ఫోటోలు ఇంటి పూజ మందిరంలో ఏర్పాటు చేసుకోవడం మంచిది. అలాగే రోజూ పూజించడం మంచిది. రాధాకృష్ణుల ప్రేమ అమరత్వంగా మారింది. అందుకని వారి అనుగ్రహాన్ని పొందుతే ప్రేమ జీవితం బాగుంటుంది.

3.ఈ రత్నాన్ని ధరించండి

ప్రేమ బంధాన్ని బలంగా మార్చడానికి ఓపాల్ రత్నాన్ని ధరించడం మంచిది. ప్రేమ జీవితాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే సంబంధం ముందడుగు వేయడానికి కూడా సహాయపడుతుంది. ప్రేమ జీవితంలో కలతలు రాకుండా ఉండొచ్చు.

4.కాత్యాయని దేవి

ప్రేమ జీవితం బాగుండడానికి కాత్యాయనీ దేవిని ఆరాధించడం మంచిది. కాత్యాయని దేవిని ఆరాధించడం వలన ప్రేమ, పెళ్లి సమస్యలు తీరిపోతాయి. కాత్యాయని దేవిని ఆరాధించడం వలన మంచి జరుగుతుంది, ప్రేమ జీవితాన్ని మెరుగుపరచుకోవచ్చు.

ప్రేమ జీవితంలో సమస్యల నుంచి బయటపడొచ్చు. మంచి జీవిత భాగస్వామిని పొందడానికి కూడా కాత్యాయని మంత్రాన్ని చదవడం మంచిది. కాత్యాయనీ మంత్రాన్ని చదవడం వలన మంచి ఫలితం ఉంటుంది. రుక్మిణి దేవి కూడా కాత్యాయని దేవిని పూజించారని, అందుకని శ్రీకృష్ణుని భర్తగా పొందారని పురాణాలు చెప్తున్నాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం