తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Chinese Horoscope: 2025లో అత్యంత అదృష్టవంతులైన 5 చైనీస్ రాశులు ఇవి.. సక్సెస్, డబ్బుతో పాటు ఎన్నో

Chinese Horoscope: 2025లో అత్యంత అదృష్టవంతులైన 5 చైనీస్ రాశులు ఇవి.. సక్సెస్, డబ్బుతో పాటు ఎన్నో

Peddinti Sravya HT Telugu

Published Jan 10, 2025 01:30 PM IST

google News
    • Chinese Horoscope: 2025లో అత్యంత అదృష్టవంతులైన 5 చైనీస్ రాశులు వారు ఇవి. మీ గ్రూప్ కూడా ఉందేమో చూసుకోండి. ఈ గ్రూప్ వారికి మాత్రం సక్సెస్ తో పాటు ఎన్నో లాభాలు ఉంటాయి.
Chinese Horoscope: 2025లో అత్యంత అదృష్టవంతులైన 5 చైనీస్ రాశులు ఇవి (pinterest)

Chinese Horoscope: 2025లో అత్యంత అదృష్టవంతులైన 5 చైనీస్ రాశులు ఇవి

2025లో అత్యంత అదృష్టవంతులైన 5 చైనీస్ రాశులు వారు ఇవి. మీ గ్రూప్ కూడా ఉందేమో చూసుకోండి.

లేటెస్ట్ ఫోటోలు

ఇక ఈ రాశుల వారి కష్టాలు దూరం! ఆకస్మిక ధన లాభంతో, అంతా సంతోషమే..

Mar 25, 2025, 01:43 PM

ఈ రాశుల వారికి అదృష్టకాలం రాబోతోంది.. అనుకూలమైన పరిస్థితులు, ధనలాభాలు!

Mar 24, 2025, 08:06 PM

ఆశలు వదులుకోకండి.. ఈ రాశుల వారికి ఇక అన్ని విజయాలే! వ్యాపారంలో లాభాలు- దాంపత్య జీవితంలో సంతోషం

Mar 24, 2025, 04:48 PM

ఈ 3 రాశుల వారిపై కాసుల వర్షం! ఆర్థిక కష్టాలు దూరం, అన్ని విజయాలే..

Mar 23, 2025, 09:04 AM

Guru Transit: గురు సంచారంతో కుబేర యోగం.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు

Mar 22, 2025, 09:44 AM

ఈ 3 రాశుల వారికి ఆకస్మిక ధన లాభం! ఉద్యోగంలో ప్రమోషన్​, ఇక అన్ని కష్టాలు దూరం..

Mar 21, 2025, 06:00 AM

1.పంది

(1921, 1933, 1945, 1957, 1969, 1981, 1993, 2005, 2017లో పుట్టినవారు)

అదృష్టం, డబ్బు, ఉద్యోగం, కెరీర్ రెండింటిలోనూ కూడా కలిసి వస్తుంది. పంది గ్రూప్ వారికి గణనీయమైన ఆర్థిక, వృత్తిపరమైన వృద్ధిని ఆశించాలి. 2025లో విజయం అందుకుంటారు. ముఖ్యంగా ఈ గ్రూప్ వారు మంచి దృక్పథాన్ని కలిగి ఉంటారు.

లక్కీ కలర్: ఆకుపచ్చ, లక్కీ నెంబర్: 2, లక్కీ దిక్కు: ఉత్తరం

2.ఎద్దు

(1913, 1925, 1937, 1949, 1961, 1973, 1985, 1997, 2009, 2021లో పుట్టినవారు)

2025లో, ఎద్దు గ్రూప్ క్రింద ఉన్నవారు శ్రద్ధ, కృషికి ప్రతిఫలం పొందుతారు. ఎద్దులు బలమైన, దృఢమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. స్థిరమైన ఉద్యోగ పురోగతిని, స్థిరమైన ఆర్థిక విజయాన్ని అందుకోవచ్చు. వీళ్ళ పట్టుదల, స్వతంత్రత కారణంగా 2025లో విజయం కలిగే అవకాశం ఉంది.

లక్కీ కలర్: నారింజ, లక్కీ సంఖ్య: 6, లక్కీ దిశ: ఈశాన్యం

3.కోతి

(1920, 1932, 1944, 1956, 1968, 1980, 1992, 2004, 2016లో పుట్టినవారు)

కోతులు సృజనాత్మకత, అనుకూలత కోసం వారి ఖ్యాతి నుంచి 2025లో గొప్పగా ప్రయోజనం పొందుతాయి. వారు కళాత్మక ప్రయత్నాల నుంచి ఆర్థిక బహుమతులు, వృత్తిపరమైన ఆవిష్కరణలకు అవకాశాలను ఆశించవచ్చు.

లక్కీ కలర్: ఎరుపు, లక్కీ సంఖ్య: 7, లక్కీ దిశ: ఉత్తరం

4. ఎలుక

(1912, 1924, 1936, 1948, 1960, 1972, 1984, 1996, 2008, 2020లో పుట్టినవారు)

ఈ గ్రూప్ వారికీ నగదు లాభంతో పాటు కెరీర్ పురోగతికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు 2025లో విజయానికి బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడం, సంరక్షించడం చాలా అవసరం.

లక్కీ రంగు: పింక్, లక్కీ సంఖ్య: 5, లక్కీ దిశ: నైరుతి

5.డ్రాగన్

(1916, 1928, 1940, 1952, 1964, 1976, 1988, 2000, 2012, 2024లో పుట్టినవారు)

ఏవైనా అడ్డంకులు ఉన్నప్పటికీ స్థిరమైన ఆరోగ్యాన్ని, వ్యక్తిగత అభివృద్ధిని ఊహించగలవు. సంవత్సరం రెండవ భాగంలో వారి ఆర్థిక అవకాశాలు మెరుగవుతాయి. 2025 లో విజయం, మారుతున్న పరిస్థితులకు సర్దుబాటు చేయగల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.

లక్కీ కలర్: నీలం, లక్కీ నెంబర్: 3, లక్కీ దిశ: తూర్పు

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం