Yuzvendra Chahal Divorce: నన్ను మధ్యలోకి లాగితే బాగుండదు.. క్రికెటర్ చహల్‌తో డేటింగ్ వార్తలపై ఆర్జే వార్నింగ్
Published Jan 10, 2025 05:42 PM IST
Yuzvendra Chahal Divorce: యుజ్వేంద్ర చహల్, ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్న విషయం తెలుసు కదా. ఈ విడాకులకు ఆర్జే మహావష్ తో చహల్ డేటింగే కారణమన్న పుకార్లు కూడా వచ్చాయి. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చింది.
- Yuzvendra Chahal Divorce: యుజ్వేంద్ర చహల్, ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్న విషయం తెలుసు కదా. ఈ విడాకులకు ఆర్జే మహావష్ తో చహల్ డేటింగే కారణమన్న పుకార్లు కూడా వచ్చాయి. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చింది.







