Yuvraj Singh: రోహిత్, కోహ్లీ ఫామ్‍పై స్పందించిన యువరాజ్ సింగ్.. అవి మరిచిపోవద్దంటూ..
07 January 2025, 21:51 IST
Yuvraj Singh: భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కొంతకాలంగా విఫలమవుతున్నారు. దీంతో వారిపై విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై టీమిండియా మాజీ దిగ్గజ ఆల్‍రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు.
- Yuvraj Singh: భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కొంతకాలంగా విఫలమవుతున్నారు. దీంతో వారిపై విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై టీమిండియా మాజీ దిగ్గజ ఆల్‍రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు.