తెలుగు న్యూస్  /  ఫోటో  /  Brain Foods For Kids: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలివే..

Brain Foods for Kids: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలివే..

06 June 2023, 21:31 IST

Brain Foods for Kids: మెదడు అభివృద్ధిలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బాల్యంలో సరిగ్గా తినకపోవడం వల్ల జ్ఞాపకశక్తిమీదా, ఆలోచనా శక్తి మీద ప్రభావం ఉంటుంది. 

Brain Foods for Kids: మెదడు అభివృద్ధిలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బాల్యంలో సరిగ్గా తినకపోవడం వల్ల జ్ఞాపకశక్తిమీదా, ఆలోచనా శక్తి మీద ప్రభావం ఉంటుంది. 
మెదడు పెరుగుదల, పనితీరుతో సహా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాల్లో సరైన పోషకాహారం ముఖ్యం. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలేంటో తెలుసుకుందాం. 
(1 / 6)
మెదడు పెరుగుదల, పనితీరుతో సహా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాల్లో సరైన పోషకాహారం ముఖ్యం. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలేంటో తెలుసుకుందాం. (Freepik)
పెరుగులో మెదడు ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలుంటాయి. దీంట్లో అయోడిన్ ఉంటుంది. పెరుగు మెదడు పనితీరుకు ముఖ్యమైన ప్రోటీన్, జింక్, విటమిన్ B12 మరియు సెలీనియం వంటి అనేక ఇతర పోషకాలు దీంట్లో ఉంటాయి. 
(2 / 6)
పెరుగులో మెదడు ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలుంటాయి. దీంట్లో అయోడిన్ ఉంటుంది. పెరుగు మెదడు పనితీరుకు ముఖ్యమైన ప్రోటీన్, జింక్, విటమిన్ B12 మరియు సెలీనియం వంటి అనేక ఇతర పోషకాలు దీంట్లో ఉంటాయి. (Pexels)
 పాలకూర వంటి ఆకుకూరలు మెదడును రక్షించే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. వీటిలో ఫోలేట్, ఫ్లవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, విటమిన్ ఇ, కె ఉంటాయి. కెరోటినాయిడ్ ఎక్కువగా ఉండే ఆహారం మెదడు అభిజ్ఞా శక్తి పెంచుతుంది. 
(3 / 6)
 పాలకూర వంటి ఆకుకూరలు మెదడును రక్షించే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. వీటిలో ఫోలేట్, ఫ్లవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, విటమిన్ ఇ, కె ఉంటాయి. కెరోటినాయిడ్ ఎక్కువగా ఉండే ఆహారం మెదడు అభిజ్ఞా శక్తి పెంచుతుంది. (Freepik)
చిక్కుళ్లు, బీన్స్ లో  మెగ్నీషియం, జింక్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్ వంటి మెదడుకు అనుకూలమైన పోషకాలుంటాయి. ఇవన్నీ మానసిక స్థితి మరియు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. 
(4 / 6)
చిక్కుళ్లు, బీన్స్ లో  మెగ్నీషియం, జింక్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్ వంటి మెదడుకు అనుకూలమైన పోషకాలుంటాయి. ఇవన్నీ మానసిక స్థితి మరియు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. (Pixabay)
గోధుమలు, బార్లీ, బియ్యం, ఓట్స్ వంటి తృణధాన్యాల్లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును మరియు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 
(5 / 6)
గోధుమలు, బార్లీ, బియ్యం, ఓట్స్ వంటి తృణధాన్యాల్లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును మరియు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. (Pixabay)
గింజలు మరియు విత్తనాలు మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు, ఒమేగా-3 లతో నిండిన సూపర్‌ఫుడ్‌లు, ఇవి మెదడు అభివృద్ధికి సాయపడతాయి. గుమ్మడికాయ గింజలు శరీరం, మెదడును రక్షించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.
(6 / 6)
గింజలు మరియు విత్తనాలు మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు, ఒమేగా-3 లతో నిండిన సూపర్‌ఫుడ్‌లు, ఇవి మెదడు అభివృద్ధికి సాయపడతాయి. గుమ్మడికాయ గింజలు శరీరం, మెదడును రక్షించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి